సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సతీమణి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సతీమణి || కాలాకాల చక్ర||Read More
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సతీమణి || కాలాకాల చక్ర||Read More
తెలంగాణ బోనాలు స్పెషల్ | రంగం భవిష్యవాణి | మాతంగి స్వర్ణలత | Bonalu || kalaakaalachakra ||Read More
“ఉస్మానియా గోల్డ్ మెడలిస్టును అక్రమంగా జైలుకు పంపుతారా.. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్”: వైఎస్ జగన్ హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్”ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు : వైఎస్ జగన్ || krutikatv || చంద్రబాబు ( Chandra Babu ) దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం పనితీరు ఉందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) […]Read More
మావిగన్.. ఏపీ రాజధాని కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన ఇది. ప్రస్తుత రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. కేవలం రూ. 20 వేల కోట్లతోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య కనెక్టివిటీని పెంచి ఓ పెద్ద నగరాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్ చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయొచ్చని ఆయన చెబుతున్నారు. అమరావతి vs మావిగన్ […]Read More
ఈరోజు… బిగ్‌బాస్ తెలుగు 10 గురుంచి… తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం …సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీరేనా? …..కాంట్రవర్సీ పర్సన్స్ చాలా మంది ఉన్నారుగా.. ANCHOR:- బుల్లితెర ప్రేక్షకులు …ఆసక్తిగా ఎదురు చూస్తోన్న… బిగ్ బాస్… తెలుగు సీజన్ 10…. సందడికి రంగం సిద్ధమైంది. తెలుగుతో పాటు… అన్ని భాషల్లోనూ… ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వివాదాలు…., గొడవలు ఉన్నప్పటికీ బుల్లితెరపై …..టాప్ షోగా చెలామని అవుతోంది. ఇక…. తెలుగులో ….ఇప్పటికే 9 సీజన్లు…. విజయవంతంగా పూర్తయ్యాయి. […]Read More
నమస్తే నా పేరు పద్మ రెడ్డి …ముందుగా కృత్తిక న్యూస్ ఛానల్ కి స్వాగతం … ఈరోజు… సృష్టి రహస్యం గురుంచి – అలాగే … ఆది పరాశక్తి గురుంచి మరియు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురుంచి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం హిందూ పురాణాల ప్రకారం….. ఆది పరాశక్తి అనగా…. సమస్త విశ్వానికి మూల కారణమైన… మరియు… సమస్త సృష్టిని … నడిపించే…. ఆదిమ-దివ్య శక్తి. ఆమెకు… సృష్టి…., స్థితి…, లయలతో సంబంధం లేదు. ఎందుకంటే…. […]Read More
నన్నే అన్నా అంటావా.. సెలూన్ షాపులో రెచ్చిపోయిన ఎస్ఐ, సస్పెండ్ చేసిన అధికారులు.. కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చైతన్య సుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సెలూన్ షాపులో ఓ బార్బర్‌ను దుర్భాషలాడి, చేయి చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నా అని పిలిచినందుకు సెలూన్ షాపులోని వర్కర్ మీద ఎస్ఐ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరగా.. విచారణ జరిపిన […]Read More
దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. Fake Notes దేవుడి హుండీలో నకిలీ నోట్లు మనం […]Read More
‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More