Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ న్యూ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరుగుతోన్న ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు