Tags :#water

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

తెలంగాణకు మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది. మే రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ ప్రమాదాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెమట పట్టకపోవడం, గందరగోళం వంటి లక్షణాలను గుర్తిస్తే తక్షణమే స్పందించాలని, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. హైలైట్: తెలంగాణకు మరో అల్పపీడనం […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు క్రైమ్ తాజావార్తలు తెలంగాణ

పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్‌రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్

పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్‌రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్ కళ్యాణ్ స్పందన మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ ఆవేదనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన షహనాజ్ అనే మహిళ మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. అక్కడి సేఠ్ వేధింపులు భరించలేక.. పవనన్నా కాపాడన్నా అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు […]Read More

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు

కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు కొండగట్టు అంజన్న ఆలయ హుండీల్లో లేఖలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుండీలో డబ్బులు వేయం అంటూ పలువురు భక్తులు పదుల సంఖ్యలో లేఖలు రాసి.. హుండీల్లో వేయగా.. హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. కొండగట్టు ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ భక్తులు లేఖలు రాసి వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల […]Read More

హెల్త్‌

తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు.. రెండ్రోజులు మరింత తీవ్రత, ఐఎండీ హెచ్చరిక

రికార్డు స్థాయి ఎండలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల ఎండ నమోదైంది. నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అంటున్నారు. హైలైట్: తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు రెండ్రోజులు మరింత తీవ్రత ఐఎండీ హెచ్చరికలు జారీ temperatures in Telangana తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. […]Read More

డివోషనల్

గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే

Simple Clove Remedies for Wealth: సోమవారం రెండు లవంగాలతో చేసుకునే పరిహారాలు జీవితాన్ని మార్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, చెడు కలలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివపార్వతులను పూజించి, లవంగాలతో దీపారాధన, లేదా నీటిలో లవంగాలు కలిపి నిద్రించడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..! సోమవారం లవంగాలతో చేసే పరిహారాలు జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తాయని […]Read More