Tags :#vehicle

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్ ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్‌లో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా.. టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్.. ఆ చెకింగ్ అధికారిపై […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు వెళ్లే రూట్‌ను మార్చివేశారు. అలాగే వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఆగే బస్టాండును కూడా నల్లచెరువు కట్ట వద్దకు తాత్కాలికంగా తరలించారు. ఆదివారం నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే

యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా లేక.. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీగా హోటళ్లు మూసివేయగా.. ఇప్పుడు దాని ప్రభావం చమురుపైనా పడింది. దీంతో హైదరాబాద్‌లో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో మూసివేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటని వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. పవర్ పెట్రోల్ ధర పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు […]Read More

తెలంగాణ

నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. దొరికితే బండి సీజ్

నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. దొరికితే బండి సీజ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారే టార్గెట్‌గా తనిఖీలు చేపట్టనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్ చేయటంతో పాటు ఫైన్ కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైలైట్: ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ లైసెన్స్ లేకుండా దొరికితే […]Read More