Tags :#trafic police

తాజావార్తలు తెలంగాణ

‘ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు’.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల

‘ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు’.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల స్ట్రాంగ్ రిప్లై హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఓ ఎన్ఆర్ఐ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. దీనికి సంబంధించి అతడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన నానమ్మ, తాతలను మెడికల్ చెకప్‌లకు తీసుకెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని.. అయితే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను కట్టాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అయితే తన వద్ద యూపీఐ లేకపోయినా.. వేరేవాళ్లతో చెల్లింపు చేశానని.. అయినప్పటికీ […]Read More

తెలంగాణ

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..! తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్‌వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది. హైలైట్: […]Read More

తెలంగాణ

నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. దొరికితే బండి సీజ్

నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. దొరికితే బండి సీజ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారే టార్గెట్‌గా తనిఖీలు చేపట్టనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్ చేయటంతో పాటు ఫైన్ కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైలైట్: ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ లైసెన్స్ లేకుండా దొరికితే […]Read More