Tags :TELANGANA

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More

తాజావార్తలు రాశి ఫలాలు

రాశిఫలాలు 27 మార్చి 2026: ఈరోజు రాజరాజేశ్వర యోగం ప్రభావంతో కర్కాటకం, వృశ్చికం

రాశిఫలాలు 27 మార్చి 2026: ఈరోజు రాజరాజేశ్వర యోగం ప్రభావంతో కర్కాటకం, వృశ్చికం సహా కొన్ని రాశుల వారు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు horoscope today 27 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో రాజ రాజేశ్వరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. మేష […]Read More

తాజావార్తలు రాశి ఫలాలు

రాశిఫలాలు 26 మార్చి 2026: ఈరోజు శ్రీరామ నవమి వేళ మేషంలో శుక్రుడి

రాశిఫలాలు 26 మార్చి 2026: ఈరోజు శ్రీరామ నవమి వేళ మేషంలో శుక్రుడి సంచారం కారణంగా మిథునం, కుంభం సహా కొన్ని రాశులకు అదృష్ట ఫలితాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ​మేష రాశి వారికి ఈరోజు శుక్రుడి సంచారం కారణంగా ఆనందం పెరిగే అవకాశం ఉంది. కొంతకాలంలగా వేధిస్తున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ రాశి ఫలాలు

రాశిఫలాలు 25 మార్చి 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మిథునం, కుంభం

రాశిఫలాలు 25 మార్చి 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మిథునం, కుంభం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభ సూచనలు horoscope today 25 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చంద్రుడు, గురు గ్రహంతో కలిసి పగలు, రాత్రి మిథునంలో సంచారం చేయడం వలన గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. Fake Notes దేవుడి హుండీలో నకిలీ నోట్లు మనం […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More

ట్రెండింగ్ రాశి ఫలాలు

రాశిఫలాలు 24 మార్చి 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో సింహం, ధనస్సు

రాశిఫలాలు 24 మార్చి 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో సింహం, ధనస్సు సహా కొన్ని రాశులకు మంచి లాభాలు horoscope today 24 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆయుష్మాన్ యోగం వేళ సింహం, ధనస్సు, వృశ్చికం సహా ఈ 4 రాశులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Mar24 horoscope today 24 March 2026 […]Read More

ట్రెండింగ్ తెలంగాణ

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే సంపాదన గురించి.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు కటింగ్ చేయడం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారని పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అగ్ర కులాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో షాప్‌లు నడుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఒకప్పటిలా […]Read More