Tags :#telangana state

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్

ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్ తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల పేరుతో వాహనాలను సీజ్‌ చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదా అని అధికారులకు ప్రశ్నలు వేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 19కు వాయిదా […]Read More

ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు

‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కూడా కేటీఆర్‌ ఆక్రమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని.. అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. Danam […]Read More