ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం.. వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హైలైట్: ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులకు గాయాలు […]Read More
Tags :#rtc bus
March 12, 2026
హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది. HMDA హైదరాబాద్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత […]Read More