Podarillu Today మార్చి 31 ఎపిసోడ్: నీ మొగుడి జీవితం ఆయన పెట్టిన భిక్ష.. వదినకి ఇచ్చిపడేసిన మహా.. నారాయణ సేఫ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణకి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతుంది. కత్తి లోతుగా దిగలేదని దాని వల్ల ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్ చెప్పడంతో మహా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఈ విషయాన్ని చక్రికి ఫోన్ చేసి చెప్తుంది. షాకైన చక్రి వెంటనే తాను బయలుదేరి వస్తానని చెప్తాడు. కానీ మహా మాత్రం […]Read More
Tags :#Podarillu Today
Podarillu Today మార్చి 30 ఎపిసోడ్: ఆదిని ఉతికారేసిన మహా.. ఐసీయూలో నారాయణ.. అర్ధరాత్రి మాధవతో గాయత్రి Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మహా కాలేజ్‌కి వెళ్లి తన డిగ్రీ సర్టిఫికేట్స్ మళ్లీ అప్లై చేస్తుంది. అయితే మహా కాలేజ్‌కి వచ్చిన సంగతి ప్యూన్.. ఆదికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. దీంతో ఎలాగైనా మహాని మళ్లీ ఇంటికి తీసుకెళ్లిపోవాలని కాలేజ్‌కి వస్తాడు ఆది. అయితే నారాయణ ఉండటంతో ఆది ప్లాన్ వర్కవుట్ కాదు. అయినా కానీ […]Read More
Podarillu Today మార్చి 26 ఎపిసోడ్: ఎవర్రా ఆ బ్రహ్మరాక్షసి.. అడ్డంగా బుక్కైపోయిన
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో కేశవని మహాలక్ష్మి-కన్నా కలిసి ఒక ఆట ఆడుకుంటారు. బుస్సు-ముంగీస అంటూ సెటైర్లు, పంచులు వేస్తూ కేశవని కంగారుపెడతారు. దీంతో ఆ బుస్సు ఫోన్ చేసి ఏదో వాగి ఉంటుందని కేశవకి డౌట్ వస్తుంది. మరోవైపు సర్టిఫికేట్ల కోసం యాదాద్రి వెళ్లాలంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది మహా. మళ్లీ అక్కడికి వెళ్లాలా అని అందరూ కాస్త కంగారుపడతారు. చక్రి తోడు వస్తానంటే మహా వద్దని ముఖం మీదే చెప్తుంది. ఇలా ఈరోజు […]Read More
Podarillu Today మార్చి 25 ఎపిసోడ్: రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు.. కేశవని ఇరికించేసిన తింగరి పిల్ల.. మాటలకి అవాక్కైన మహా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ జాలీగా నడిచింది. రెండు రోజులుగా ఎమోషనల్ సీన్లతో పిండేసినా ఈరోజుఎపిసోడ్ మాత్రం భలే కామెడీగా ఉంది. మహా ఎక్కడికి వెళ్లను.. ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో పొదరింట్లో చిన్న సైజు సంబరమే జరిగింది. ఇంకోవైపు తన ఫోన్ కోసం కేశవని గట్టిగానే ఇరికించింది శైలజ. ఫోన్ […]Read More
Podarillu Today మార్చి 23 ఎపిసోడ్: అందుకే చక్రితో తాళి కట్టించుకున్నా.. నిజం
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో అందరికీ మహాలక్ష్మి నిజం చెప్పేసింది. విడాకుల విషయం గురించి కేశవ గొడవ చేయడంతో ఇక మహాకి నిజం చెప్పక తప్పలేదు. అయితే నిజం తెలిసిన తర్వాత అటు కేశవ, ఇటు కన్నా.. మరోవైపు నారాయణ అందరూ చాలా బాధపడ్డారు. చక్రి అయితే యాక్టింగ్‌తో ఇరగ్గొట్టేశాడు. మరోవైపు కేశవ అయితే అన్నయ్య మాధవ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. అందుకే […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి-మహా లాయర్ దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి వెళ్లారన్న విషయం కేశవకి తెలుస్తుంది. దీంతో కేశవ ఉలిక్కిపడతాడు. పెళ్లయి రెండు నెలలు అయింది అప్పుడే విడాకులు అంటూ ఎలా నిర్ణయం తీసుకున్నారని కేశవ టెన్షన్ పడతాడు. వెంటనే ఇంటికి వెళ్లి దీనికి చక్రినే కారణమనుకొని ఫుల్లుగా వాయించేస్తాడు. కానీ ఈ నిర్ణయం మహాది అని తెలిసి అవాక్కవుతాడు. ఇల ా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరింగిందో చూద్దాం. అమ్మ […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మహా-చక్రి ఇద్దరూ లాయర్‌ని కలుస్తారు. అయితే లాయర్ అడిగిన ఏ ప్రశ్నకి మహా సరైన సమాధానం ఇవ్వదు. అసలు విషయం చెప్పకుండా మాకు డైవర్స్ కావాలంటూ మహా అడగటంతో లాయర్ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. చివరికి అంతా కలిసి ఆధార్ కార్డ్ వరకూ వస్తుంది. తన దగ్గర ఆధార్ లేకపోవడంతో మహా ఏం చేయలేక వెనక్కి వచ్చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఆధార్ […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. ఓవైపు చక్రి తనని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని మహా బాధపడింది. మరోవైపు కేశవతో జరిగిన గొడవలో అనుకోకుండా మాధవపై చేయి చేసుకున్నానని చక్రి తనలో తానే కుమిలిపోయాడు. ఇది చూసి మాధవ కూడా బాధపడ్డాడు. ఇక నారాయణ ప్రవర్తన చూసి మహా భయపడి ఇంట్లో నుంచి వేరుగా వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. నారాయణ […]Read More