Tags :#netizens

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..

TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత విషయం గుర్తించి పొరబాటు సరిదిద్దుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. TDP Flag reversed chittoor […]Read More

ఆంధ్రప్రదేశ్

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్..

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More

తెలంగాణ

‘ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది.. సమాజం ఏమైపోతోంది’.. సజ్జనార్ ఫైర్

వైరల్ కావడం కోసం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారిని గుర్తించి.. వారి వీడియోలను సీపీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది, సమాజం ఏమైపోతోంది అంటూ ఫైర్ అయ్యారు. రోడ్లపై డేంజరస్ స్టంట్లు చేసే కొంతమంది యువకుల వీడియోలు పోస్ట్ చేసిన సీపీ.. అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. VC Sajjanar ‘ఈ వెర్రితనం […]Read More

క్రైమ్

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక

‘మీ బండిపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా..? అయితే ఈనెల 14న లోక్ అదాలత్‌లో 80 శాతం డిస్కౌంట్‌తో క్లియర్ చేసుకోవచ్చు.’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోలపై తాజాగా హైదరాబాద్ సీపీ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని అన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని వ్యూస్ కోసం కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. హైలైట్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 […]Read More

తాజావార్తలు

పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే?

Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే? టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కారు. గురువారం (ఫిబ్రవరి 27) వీరి వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్‌షాను […]Read More

Movie News

విజనరీ పరశురామ్.. 8ఏళ్ల క్రితమే ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ చూపించేశారుగా! విజయ్ దేవరకొండ–రష్మిక మందానాల “విరోష్” పెళ్లి వార్తలతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది. ఉదయ్‌పూర్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరిగిన ఈ వివాహ వేడుక అభిమానుల్లో భారీ ఆసక్తి రేపింది. ఇదే సమయంలో 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాలోని పెళ్లి సీన్ మళ్లీ వైరల్ అవుతోంది. “తెల్ల తెల్ల వారే…” పాటలో విజయ్ ఊహలో రష్మికకు తాళి కట్టే సన్నివేశాన్ని నెటిజన్లు షేర్ చేస్తూ దర్శకుడు పరశురామ్‌ను […]Read More