• April 21, 2026

Tags :#Lemon Water

లైఫ్ స్టైల్

నిమ్మరసం ఇష్టంగా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

నిమ్మకాయల్లో విటమిన్ సి గణనీయమైన స్థాయిలో ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ నీరు తాగడం మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కానీ నిమ్మకాయ నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందా..? లేదా..? దీని గురించి ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు.. నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. నిమ్మరసం ఇష్టంగా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని.. పలు సమస్యలకు ఇది దివ్యౌషధమని పేర్కొంటారు. […]Read More