Tags :#land

తాజావార్తలు తెలంగాణ

Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో

Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని శామీర్‌పేట్ ఎమ్మార్వో ఆఫీసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ భూ కన్వర్షన్‌కు సంబంధించి ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందుకోసం అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ఎమ్మార్వో, అధికారి కారు డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను, ఫైళ్లను […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు

అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు జారీ Amaravati Farmers Koulu Hiked To Rs 40000 And Runamafi Rs 1,50000: ఏపీ ప్రభుత్వం రాజధాని రెండో విడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు తీపికబురు చెప్పింది. ఇటీవల జరిగిన సమావేశంలో వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై హామీ ఇవ్వగా.. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రైతులకు గతంలో ఎకరానికి ఏడాదికి కౌలు రూ.30 వేలుగా ఉంటే.. దానిని […]Read More

ఆంధ్రప్రదేశ్

అందరికీ ఇళ్లు: ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? Andariki Illu Scheme: సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు […]Read More

Political News

అమరావతికి 20 ఎకరాలిచ్చిన హైదరాబాద్‌ వాసి.. భూముల పత్రాలు తీసుకొచ్చి ఇచ్చేశారు

Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్‌‌లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్‌కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More