Tags :#kondagattu

Political News డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

Kondagattu | కొండగట్టు అంజ‌న్న హుండీలో డ‌మ్మీ నోట్ల క‌ట్ట‌లు

Kondagattu | కొండగట్టు అంజ‌న్న హుండీలో డ‌మ్మీ నోట్ల క‌ట్ట‌లు Kondagattu | కొండగట్టు (Kondagattu) అంజ‌న్న‌ ఆలయ హుండీల్లో డ‌మ్మీ నోట్లు (Dummy Currency Notes) ల‌భించాయి. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.50 ల‌క్ష‌ల విలువైన నోట్ల‌ను అధికారులు గుర్తించారు. శ్రీ ఆంజ‌నేయ‌స్వామి (Kondagattu Anjanna Temple) ఆల‌యంలోని హుండీల‌ను లెక్కించారు. Kondagattu | త్రినేత్ర‌.న్యూస్‌: కొండగట్టు (Kondagattu) అంజ‌న్న‌ ఆలయ హుండీల్లో డ‌మ్మీ నోట్లు (Dummy Currency Notes) ల‌భించాయి. ఒక‌టి […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు

రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు యాత్రలో అద్భుతం..! ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్కచేయకుండా.. అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటిచెప్పింది. […]Read More

డివోషనల్

కొండగట్టుకు బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’.. డ్రోన్ తగలడంతో తేనెటీగల దాడి

కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో వీడియోలు తీసేందుకు ఉపయోగించిన డ్రోన్.. తేనెతుట్టెకు తగలడంతో తేనెటీగలు గాల్లోకి లేచి.. కార్యకర్తలపై దాడి చేశాయి. దీంతో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించారు. Bandi Sanjay కొండగట్టుకు బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్‌ నగరంలోని మహాశక్తి ఆలయం నుంచి […]Read More