Tags :#froud

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. వాటర్ బాటిల్ రూ.299 !! సినీ తారలు ఇప్పుడు కేవలం వెండితెరపైనే కాదు.. వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. సినిమాలతో పాటు థియేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, క్లాతింగ్ బ్రాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ ఫుడ్ బిజినెస్‌పై సెలబ్రిటీల దృష్టి ఎక్కువైంది. ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh Babu ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ఏషియన్ […]Read More