నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర పంటలకూ బోనస్..! తెలంగాణ ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు 3,590 కోట్లు సోమవారం ఖాతాల్లో జమకానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇదే వేదికగా నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర […]Read More
Tags :#farmers
తెలంగాణ ప్రభుత్వ ఉగాది పంచాంగం.. ఆ శాఖ మంత్రికి చిక్కులు తప్పవట హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ.. ‘పరాభవ’ నామ సంవత్సరంలో ధర్మాత్ములకు విజయం వరిస్తుందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం, సంక్షేమం బాగుంటుందని, అయితే ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, పాలకులు సమన్వయంతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. హైలైట్: […]Read More
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ […]Read More
Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More
అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా? టమోటా ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టమంతా వృధా అయ్యిందంటూ, బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల కిలో టమాటా ధర రూ.5 ఉంది. ఒక్క టమాటా బాక్స్ ధర 40 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక రైతులు టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు. ఆరు గాలం కష్టపడి […]Read More