Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్ Dasoju Sravan Kumar | వెయ్యి మంది కేసీఆర్‌లు కాదు రేవంత్ రెడ్డీ.. నిన్ను, కాంగ్రెస్ పార్టీని బొగ్గుపాలు చెయ్యనీకి నువ్వు ఒక్కడివి చాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఫైరయ్యారు. నీ అడ్డూ అదుపులేని అవినీతి, నీతి నిజాయితీ లేని నిరంకుశత్వం, ఆధిపత్య అహంకారమే నీ పాలిట భస్మాసుర హస్తమని ధ్వజమెత్తారు. Advertisement 32 నెలల్లో సెలవు […]Read More