Tags :#car

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

పెట్రోల్‌ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్

పెట్రోల్‌ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్‌లో 32 లీటర్ల పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ లీటర్ల పెట్రోల్‌ను పోసినట్లు.. బంక్ సిబ్బంది బిల్లు రశీదు ఇవ్వడంతో ఓనర్ ఖంగుతిన్నాడు. అలా ఎలా పోస్తారని బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ కారు ఓనర్.. సంబంధిత అధికారులు పట్టించుకుని, […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

‘తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైంది’.. TRS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన

‘తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైంది’.. TRS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని వెల్లడించారు. పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో […]Read More

తెలంగాణ

ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్

ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్ ఫోన్‌పేలో లంచం తీసుకుంటూ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ఉద్యోగికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఒకసారి ఫోన్‌పేలో డబ్బులు చెల్లించగా.. మరోసారి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి ఆ ఉద్యోగిని పట్టుకున్నారు. ఆ ఉద్యోగిని […]Read More

తెలంగాణ

వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 టెస్ట్‌లు పాసైతేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్.. కంప్యూటర్‌ బేస్డ్

పాత వాహనాల ఫిట్‌నెస్ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గా ఆర్టీఓలు తనిఖీలు చేసి.. పాత వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఇక నుంచి కంప్యూటర్ ద్వారా వాహనానికి పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రకాల పరీక్షలు పాస్ అయిన వాహనాలకు మాత్రమే.. ఫిట్‌నెస్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్ స్టేషన్‌లను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. Vehicle Fitness Certificate వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 […]Read More