తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More
Tags :#break
March 7, 2026
పాత వాహనాల ఫిట్‌నెస్ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గా ఆర్టీఓలు తనిఖీలు చేసి.. పాత వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఇక నుంచి కంప్యూటర్ ద్వారా వాహనానికి పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రకాల పరీక్షలు పాస్ అయిన వాహనాలకు మాత్రమే.. ఫిట్‌నెస్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్ స్టేషన్‌లను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. Vehicle Fitness Certificate వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 […]Read More