Tags :#BADRADRI

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More

డివోషనల్

Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..?

రెండో భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. .. Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..? Gold Crowns Donation రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ […]Read More

ఆంధ్రప్రదేశ్

భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు […]Read More