May Grah Gochar 2026: మే నెలలో ప్రధాన గ్రహాల సంచారం వేళ మేషం, మిథునం సహా ఈ 4 రాశుల జీవితాల్లో వెలుగులు

 May Grah Gochar 2026: మే నెలలో ప్రధాన గ్రహాల సంచారం వేళ మేషం, మిథునం సహా ఈ 4 రాశుల జీవితాల్లో వెలుగులు

May Grah Gochar 2026: మే నెలలో ప్రధాన గ్రహాల సంచారం వేళ మేషం, మిథునం సహా ఈ 4 రాశుల జీవితాల్లో వెలుగులు

May Grah Gochar 2026 జ్యోతిష్యం ప్రకారం, మే నెలలో కుజుడు, సూర్యుడు, రాహువు, కేతువు వంటి ప్రధాన గ్రహాల సంచారం జరగనుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
May Grah Gochar 2026
May Grah Gochar 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహంగా, దేవతలకు గురువుగా పరిగణించబడే బృహస్పతి, గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడు, విలాసానికి, ఆనందానికి ప్రతీకగా భావించే శుక్రుడు, ఛాయ గ్రహాలైన రాహువు-కేతువులు తమ స్థానాలను మారనున్నాయి. ఈ గ్రహాల సంచారం సమయంలో విశ్వంపైనా, మనుషుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వ్యక్తులకు శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మే నెలలో ఏ గ్రహం ఏ సమయంలో తన స్థానాన్ని మారనుంది, వీటి ప్రభావం రాశులపై ఏ మేరకు ప్రభావం పడుతుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి(Aries) కుజుడి సంచారం
మేష రాశి(Aries) కుజుడి సంచారం

మేష రాశి(Aries) కుజుడి సంచారం
​ఈ ఏడాది మే నెలలో మేష రాశిలో అంగారకుడు ప్రశించంచనున్నాడు. శక్తి, ధైర్యం, శౌర్యానికి కుజుడిని ప్రతీకగా భావిస్తారు. ఈ కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు ఈ కాలంలోనే రుచక రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. అయితే కుజుడి అగ్నితత్వం కారణంగా కోపం, తొందరపాటు చర్యల వల్ల వివాదాలు కూడా పెరగొచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలి.

వృషభ రాశి(Taurus)లో సూర్యుడి సంచారం
వృషభ రాశి(Taurus)లో సూర్యుడి సంచారం

వృషభ రాశి(Taurus)లో సూర్యుడి సంచారం
​మే నెలలో 15వ తేదీన వృషభ రాశిలో సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవకాశం ఉది. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు.

మిథున రాశి(Gemini)లో గురు సంచారం

మిథున రాశి(Gemini)లో గురు సంచారం
మిథున రాశి వారికి మే నెలలో గురుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. గురుడి అనుగ్రహంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ కాలంలో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింట్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

కుంభ రాశి(Aquarius)

కుంభ రాశి(Aquarius)
మే నెలలో కుంభ రాశిలో రాహువు సంచారం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు కేతువు అనుగ్రహం కూడా లభించనుంది. అంతేకాదు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందొచ్చు. మీ పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మే నెలలో మీరు చాలా సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *