స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ బీఆరెస్స్ నేతలు ఎవరూ పెద్దగా స్పందించినట్లు కనిపించింది లేదు! ఎల్బీ నగర్ బీఆరెస్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం బాబు అరెస్ట్ పై కాస్త స్పందించారు. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు! ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణలోని బీజేపీ నేతలు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకొంతమంది స్పందిస్తూ ఖండించిన […]Read More
Nara Lokesh On CM Jagan: సీఎం జగన్ పై నారా లోకేశ్ సీరియస్ ట్వీట్ చేశారు. “జైలు మోహన్‌కు బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వేదికగా […]Read More
Posani On Purandeswari : పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ పై విమర్శలు మొదలుపెట్టారని పోసాని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. Posani On Purandeswari : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని ప్రధాని మోదీనే చెప్పారని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ను తిట్టడం మొదలుపెట్టారన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు […]Read More
Chandrababu CID Custody : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీడీఐ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు సాగిన విచారణలో సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. Chandrababu CID Custody : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల […]Read More
కానీ సిద్ధార్ధ లూద్రా అనబడే వకీల్ సాబ్ కేసు వాదిస్తున్నారు. తీర్పు యాంటీగా వస్తే మాత్రం ఒక ట్వీటేసి అందులోని అర్ధాలు చూసుకోమంటున్నారు. బాబు గారి లాయర్ అంటే అందునా ఢిల్లీ నుంచి దిగి వచ్చారు అంటే తప్పకుండా ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకుని వస్తారు అనే అంతా నమ్ముతారు. కానీ సిద్ధార్ధ లూద్రా అనబడే వకీల్ సాబ్ కేసు వాదిస్తున్నారు. తీర్పు యాంటీగా వస్తే మాత్రం ఒక ట్వీటేసి అందులోని అర్ధాలు చూసుకోమంటున్నారు. ఆయన […]Read More
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈ రోజు వరుస షాకులు తగిలాయి! వాటిలో అత్యంత కీలకమైన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడం ఒకటి అయితే… సీఐడీ తమ కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు […]Read More
skill development case: ఇవాళ, రేపు చంద్రబాబును ప్రశ్నించనుంది ఏపీ సీఐడీ.. ఉదయం 9.30 గంటలకు విచారణ ప్రారంభమై… సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. Chandrbabu CID Custody : స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకులు తగులుతున్నాయి. శుక్రవారం క్వాష్ పిటిషన్ కొట్టివేయగా… చంద్రబాబు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను ఇవాళ, రేపు ఏపీ సీఐడీ విచారించనుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. […]Read More
Ap Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలన్న బుగ్గన టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని సూచించారు. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు. ఏపీ అసెంబ్లీకి చేరుకున్న సిఎం జగన్ […]Read More
Balakrishna Unstoppable 3: ఓటీటీ వేదికపై సంచలనం సృష్టించిన టాక్ షోలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ ఒకటి. ఇప్పటికీ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నందమూరి నటసింహం సినిమాల్లో భారీ డైలాగ్స్, క్రేజీ ఫైట్స్ తో అదరగొడితే.. అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ఆయనలోని కొత్త కోణం బయటకు వచ్చింది. సినిమాల్లో కంటే […]Read More
Bigg Boss 7 Telugu Amardeep Priyanka: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్లో మూడో పవరాస్త్ర కంటెండర్‌గా నిరూపించుకోవడానికి శోభా శెట్టి, అమర్ దీప్‌కు షాకింగ్ టాస్క్ ఇచ్చాడు పెద్దయ్య. Bigg Boss 7 Telugu September 21st Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లో మూడో పవరాస్త్ర గెలుచుకునేందుకు కంటెండర్లుగా అర్హులమని నిరూపించుకునేందుకు పెద్దయ్య టాస్క్ లు ఇచ్చాడు. […]Read More