BJP First List : బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. 40 మందితో ఉన్న ఈ లిస్ట్ ను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపినట్లు సమాచారం. వీటిలో స్వల్ప మార్పులతో అధిష్టానం అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. BJP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీ అభ్యర్థుల ఖరారుకు సిద్ధమైంది. 40 మందితో బీజేపీ తొలి జాబితా సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ […]Read More
Oct 09, 2023 08:26 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి TS Assembly Election Schedule: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మరికాసేపట్లో మోగనుంది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. TS Assembly Election Schedule: తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది.అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు […]Read More
TSGENCO Recruitment 2023 Updates: తెలంగాణ జెన్ కో నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటనను జారీ చేసింది. అక్టోబరు 7వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 3ను పరీక్ష తేదీగా ప్రకటించారు. TSGENCO Chemist Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్( జెన్కో) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 60 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 7వ […]Read More
MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ఉద్యోగులకు జీతాలు అందలేదని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రూ.71 వేల కోట్లు అప్పు చేసినా సగం మందికి కూడా జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏడో తేదీ వచ్చినా ఉద్యోగులకు […]Read More
Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలోని జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. వీరిని తండా వాసులు అభినందించారు. Sangareddy district: పేదరికానికి చదువు అడ్డుకాదని… కష్టపడితే ఏదైనా సాధించగలం అని నిరూపించారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబంలోని పిల్లలు. బుధవారం కానిస్టేబుల్ తుది ఫలితాలు ప్రకటించగా…ఈ ఫలితాలలో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం విశేషంగా మారింది. సంగారెడ్డి జిల్లా […]Read More
Oct 06, 2023 07:31 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి AP SI Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై రిక్రూట్మెంట్ తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ ప్రకటించారు. AP SI Recruitment: ఆంధ్రప్రదేశ్ […]Read More
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పెడన నియోజకవర్గంలో వారాహి యాత్రపై రాళ్ల దాడి చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో […]Read More
Oct 03, 2023 06:36 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Siddipet To Hyderabad: సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు ప్యాసింజర్ రైలు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మొదటి రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో దశాబ్దాల కల నేటితో నిజం కానుంది. Siddipet To Hyderabad: సిద్దిపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్న వేళ […]Read More
PM Modi Nizamabad Tour Live Updates: నేడు నిజామాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటనలో మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గం ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు మార్గాల విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్నారు. Tue, 03 Oct 202307:14 AM IST ఢిల్లీ నుంచి బీదర్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణం మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాఫ్టర్‌లో నిజామాబాద్ వస్తారు. మంగళవారం మధ్యాహ్నం […]Read More