Chandrababu CID Custody : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీడీఐ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు సాగిన విచారణలో సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. Chandrababu CID Custody : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల […]Read More
కానీ సిద్ధార్ధ లూద్రా అనబడే వకీల్ సాబ్ కేసు వాదిస్తున్నారు. తీర్పు యాంటీగా వస్తే మాత్రం ఒక ట్వీటేసి అందులోని అర్ధాలు చూసుకోమంటున్నారు. బాబు గారి లాయర్ అంటే అందునా ఢిల్లీ నుంచి దిగి వచ్చారు అంటే తప్పకుండా ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకుని వస్తారు అనే అంతా నమ్ముతారు. కానీ సిద్ధార్ధ లూద్రా అనబడే వకీల్ సాబ్ కేసు వాదిస్తున్నారు. తీర్పు యాంటీగా వస్తే మాత్రం ఒక ట్వీటేసి అందులోని అర్ధాలు చూసుకోమంటున్నారు. ఆయన […]Read More
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈ రోజు వరుస షాకులు తగిలాయి! వాటిలో అత్యంత కీలకమైన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడం ఒకటి అయితే… సీఐడీ తమ కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు […]Read More
skill development case: ఇవాళ, రేపు చంద్రబాబును ప్రశ్నించనుంది ఏపీ సీఐడీ.. ఉదయం 9.30 గంటలకు విచారణ ప్రారంభమై… సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. Chandrbabu CID Custody : స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకులు తగులుతున్నాయి. శుక్రవారం క్వాష్ పిటిషన్ కొట్టివేయగా… చంద్రబాబు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను ఇవాళ, రేపు ఏపీ సీఐడీ విచారించనుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. […]Read More
Ap Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలన్న బుగ్గన టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని సూచించారు. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు. ఏపీ అసెంబ్లీకి చేరుకున్న సిఎం జగన్ […]Read More
Balakrishna Unstoppable 3: ఓటీటీ వేదికపై సంచలనం సృష్టించిన టాక్ షోలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ ఒకటి. ఇప్పటికీ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నందమూరి నటసింహం సినిమాల్లో భారీ డైలాగ్స్, క్రేజీ ఫైట్స్ తో అదరగొడితే.. అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ఆయనలోని కొత్త కోణం బయటకు వచ్చింది. సినిమాల్లో కంటే […]Read More
Bigg Boss 7 Telugu Amardeep Priyanka: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్లో మూడో పవరాస్త్ర కంటెండర్‌గా నిరూపించుకోవడానికి శోభా శెట్టి, అమర్ దీప్‌కు షాకింగ్ టాస్క్ ఇచ్చాడు పెద్దయ్య. Bigg Boss 7 Telugu September 21st Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లో మూడో పవరాస్త్ర గెలుచుకునేందుకు కంటెండర్లుగా అర్హులమని నిరూపించుకునేందుకు పెద్దయ్య టాస్క్ లు ఇచ్చాడు. […]Read More
Rahul Gandhi Coolie:కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం కొత్త అవతారంలో కనిపించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిన రాహుల్ గాంధీ అక్కడి రైల్వే పోర్టర్లతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కూలీలు ధరించే షర్ట్ ను, బాడ్జిని రాహుల్ గాంధీ కూడా ధరించారు. ఢిల్లీ లోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో రైల్వే కూలీలతో రాహుల్ గాంధీ ఢిల్లీ లోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో […]Read More
కొద్దికాలం క్రిందటి వరకు బీఆర్ఎస్లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తాజాగా సుమన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ఎప్పుడు అందలం ఎక్కుతారో… ఎప్పుడు అధఃపాతాళానికి చేరుతారో అంచనా వేయలేం. కొందరు నేతలు దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. మరికొందరు నేతలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు తమ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి నేతల్లో మాజీ […]Read More
అసెంబ్లీలో టీడీపీ దందా… స్పీకర్ పోడియం వద్ద రౌడీయిజం! స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు చంద్రబాబు. మరోపక్క ఆయన బెయిల్ కోసం పిటిషన్స్ వేస్తున్నారు ఆయన తరుపు న్యాయవాదులు! ఈ సమయంలో అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. దీంతో… చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ నేతలు రచ్చ మొదలుపెట్టారు! అవును… ఏపీ అసెంబ్లీలో మిగిలిన బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చలు తర్వాత అన్నట్లుగా ప్రవర్తిస్తూ.. […]Read More