వాతావరణం చాలా చల్లగా ఉండడంతో చాలా మంది దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు రోజూ చాలా మంది ఆస్పత్రికి వెళ్లి మరీ మాత్రలు వేసుకుంటున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటికి వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి మాత్రలు వేసుకునే బదులు.. ముందుగా హోం రెమెడీస్‌ను ప్రయత్నించడం మంచిది. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు వంటగది ఉత్పత్తులతో పరిష్కారాలు కనుగొన్నారు. మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే […]Read More
Breakfast Soups: శీతాకాలంలో అల్పాహారంలోకి చేసుకోలిగేవి ఓట్స్ సూప్, క్రీమీ మష్రూమ్ సూప్. వీటిని రుచిగా, వేడిగా ఎలా చేసుకుని సర్వ్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేయండి చలికాలంలో ఉదయాన్నే అల్పాహారంలోకి ఏదైనా వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ వేడి వేడి సూప్స్ చేసుకోండి. ఇంటిల్లీపాదీ లాగించేయొచ్చు. వీటితో కడుపు కూడా నిండిపోతుంది. ఇప్పుడు చాలా సింపుల్ గా సిద్ధమయ్యే ఆరోగ్యకరమైన రెండు రకాల సూపులు ఎలా చేసుకోవాలో చూసేయండి. 1. ఓట్స్ సూప్: కావాల్సిన […]Read More
Ajwain Leaves Benefits In Telugu : మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రకృతి మనకు వివిధ మూలికలను ఇచ్చింది. వాటిలో తులసి, వాము మొదలైన మొక్కలు సాధారణంగా చాలా చోట్ల కనిపిస్తాయి. చాలా రకాల మెుక్కల ఆకులు ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ వాము ఆకుల గురించి విన్నప్పటికీ, చాలా మందికి దాని […]Read More
PM Modi Tour : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పాటు ప్రధాని రోడ్ షో కారణంగా రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు మూసివేయనున్నారు. PM Modi Tour : హైదరాబాద్ లోని రెండు మెట్రో రైలు స్టేషన్లను రెండు గంటల పాటు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు […]Read More
Woman lost Hair: బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దొంగతనం అందరిని షాక్‌కు గురి చేసింది. ఇంతకాలం భక్తుల జేబులో పర్సులు, మెడలో గొలుసులు, ఖరీదైన చెప్పులు మాయం కావడం సాధారణం అయిపోయినా ఇప్పుడు ఏకంగా పొడవాటి జడను మాయం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చిన కుటుంబానికి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తురాలి జడను గుర్తు తెలియని వ్యక్తి కత్తిరించుకుని పోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. రాజమండ్రికి చెందిన […]Read More
Ycp Mlc Marriage: కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లికి ఆయన రెండో భార్య సాక్షిగా నిలిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. Ycp Mlc Marriage: మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. కొల్లేరు ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న వెంకటరమణ మొదటి భార్య చనిపోవడంతో రెండో […]Read More
Statue Politics: విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటైన చిట్టినగర్ టన్నెల్ కూడలిలో అధికార పార్టీ నేతలు ఓ విగ్రహ నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. ట్రాఫిక్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. Statue Politics: అధికారం చేతిలో ఉంటే అడ్డగోలుగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని ప్రజాప్రతినిధులు భావిస్తుంటారు. రద్దీ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణంపై ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు వెలువరించినా అవి […]Read More
KCR Temple : ఉద్యమ సమయంలో కేసీఆర్ పై అభిమానంతో నిర్మించిన గుడిని అమ్మకానికి పెట్టారు. ఆసక్తి గలవారు కేసీఆర్ విగ్రహాన్ని గుడిని కొనుక్కోవచ్చని ఫ్లెక్సీ పెట్టారు. KCR Temple : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై విపరీతంగా అభిమానం పెంచుకున్న ఉద్యమకారుడు గుండా రవీందర్ 2016లో మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తన నివాసం ఎదుట రూ.2 లక్షలు ఖర్చు చేసి కేసీఆర్ గుడి నిర్మించారు. కేసీఆరే తన దేవుడు అని కేసీఆర్ విగ్రహానికి పూజలు […]Read More
Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా ప్రయత్నించారా? చాలా సులభంగా రెడీ అయిపోతుంది. అదెలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి. మార్కెట్లో ఉసిరికాయలు చాలా దొరికే సమయం ఇది. పచ్చి ఉసిరి కాయల్ని తెచ్చుకుని ఒకసారి పులిహోర ప్రయత్నించి చూడండి. మామిడికాయ పులిహోర రుచిని మర్చిపోతారు. చాలా కొత్తగా అనిపిస్తుంది. తింటుంటే పుల్లపుల్లగా భలేగుంటుంది. దాని తయారీ ఎలాగో పక్కా కొలతలతో సహా చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం తగినంత ఉప్పు 100 […]Read More
Tofu Scramble: ఉదయం ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలనుకుంటే టోఫు స్క్రాంబుల్ ప్రయత్నించండి. చాలా కొత్తగా అనిపిస్తుంది. తయారీ కూడా సులభమే. ఉదయన్నే ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలనుకుంటే టోఫు మంచి ఎంపిక. టోఫును ఎక్కువగా వండకుండా కొద్దిగా నూనె వాడి చేసే టోఫు స్క్రాంబుల్ ను బ్రౌన్ బ్రెడ్ తో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా కాస్త ఫ్యాన్సీగా, కొత్త అల్పాహారం తిన్నట్టుంటుంది. అదెలా చేయాలో చూసి చేసేయండి. కావాల్సిన పదార్థాలు: పావు […]Read More