Parijat Leaves & Flowers: పారిజాతం ఆకులు, పూలను అనేక ఆరోగ్య సమస్యలకు మందులాగా వాడొచ్చు. అదెలాగో వివరంగా చూసేయండి. పారిజాత పూలను మనం ఎక్కువగా పూజ కోసం వాడుతుంటాం. మాలలు గుచ్చి విగ్రహాలకు అలంకరిస్తుంటాం. అంతకు మించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలేంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలుంటాయి. అవేంటో తెలిస్తే వీటిని మీరు అస్సలు వదిలి పెట్టరు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, కొమ్మలు, ఆకులు, పువ్వులను […]Read More
Moongdal Idli: బియ్యం లేదా రవ్వకు బదులుగా పెసరపప్పు వాడి ఇడ్లీలు చేసుకోవచ్చు. స్పాంజీగా, రుచిగా బాగుంటాయి. వాటి తయారీ ఎలాగో చూసేయండి. ఇడ్లీలంటేనే నూనె లేకుండా చేసుకునే ఆరోగ్యకరమైన అల్పాహారం. అయితే ఇడ్లీలు చేయడానికి బియ్యం వాడకుండా కేవలం పెసరపప్పు, మినప్పప్పుతో మరింత ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పెసరపప్పు వాడి చేసే ఈ ఇడ్లీలు రుచిలో కొత్తగా ఉంటాయి. తయారీ ఎలాగో చూసి చేసేయండి. కావాల్సిన పదార్థాలు: సగం […]Read More
Early Dinner: సాయంత్రం ఆరు గంటల లోపు రాత్రి భోజనం చేసేయడం వల్ల ఊహించలేని లాభాలున్నాయి. అవేంటో మీకూ తెలిస్తే మీరూ ఆలస్యంగా తినే అలవాటు మార్చుకుంటారు. పూర్వ కాలంలో అంతా సాయంత్రం భోజనాన్ని ఐదారింటికే తినేసేవారు. సూర్యుడి కాంతి తగ్గక ముందే తినే కార్యక్రమాలన్నింటినీ ముగించేసేవారు. అలా చేయడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. చక్కగా శారీరక శ్రమ చేసుకోగలిగేవారు. ఎంతటి బరువైన పనులనైనా సునాయాసంగా చేసేసేవారు. వారితో పోలిస్తే మనం ఇప్పుడు […]Read More
Revanthreddy: నాగార్జున సాగర్ వివాదంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలనే నాగార్జునసాగర్ వివాదం తెరపైకి తెచ్చారని, దింపుడు కళ్లం ఆశలతో కేసీఆర్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. Revanthreddy: తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా వివాదాన్ని సృష్టించారని, రెండు దేశాలే నీటి సమస్య పరిష్కరించు కుంటున్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య […]Read More
Rythu Bandhu Funds Updates : రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసేందుకు సిద్ధమైంది. Rythu Bandhu Funds Updates : రైతుబంధు స్కీమ్ కు సంబంధించి వ్యవసాయశాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రబీ సీజన్ కు సంబంధించి డబ్బుల జమ అంశంపై ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా […]Read More
మనందరికీ కమ్మటి కాఫీ రుచి పరిచయమే. కానీ గ్రీన్ కాఫీ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఇటీవల కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు మాత్రం దీన్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా కాఫీ గింజలు నల్లగా ఉంటాయి. అయితే చెట్టు నుంచి కోసేప్పుడు అవి పచ్చగానే ఉంటాయి. వాటిని ఎండబెట్టి రోస్ట్ చేసేసరికల్లా దానిలో పరిమళం ఇంకా పెరిగి నల్లగా తయారవుతాయి. అందువల్లనే కాఫీకి ఆ రుచి, రంగు వస్తాయి. అయితే వీటిని రోజ్ట్ […]Read More
Nizamabad Rains : నిజామాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ప్రధాన రహదారుల్లో చెట్లు కూలడంతో వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. Nizamabad Rains : నిజామాబాద్ నగరాన్ని వడగండ్ల వర్షం ముంచెత్తింది. వడగండ్ల వానకు తీవ్ర గాలి దుమారం తోడవడంతో నగరం అల్లకల్లోలంగా మారింది. 15 నిమిషాల్లో నగరం బురదమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ప్రధాన […]Read More
AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. మరో ఐదారు రోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు భారీ వర్షాలు కురవొచ్చని, వరి కోతలు సత్వరమే పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాకు తుఫాను ముప్పు (HT_PRINT) AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా […]Read More
ఎంత ప్రాధాన్యత ఇస్తామో, జుట్టు పెరుగుదలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. జుట్టు సంరక్షణకు సమయం ఇవ్వకపోతే జుట్టు చాలా త్వరగా పాడైపోతుంది. మందార నూనెతో జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొన్ని ముఖ్యమైన నూనెలు జుట్టు మెరుపు, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. రసాయన ఆధారిత నూనెలను ఉపయోగించకుండా, మీ జుట్టుకు తేలికపాటి, మరింత ప్రభావవంతమైన మూలికా నూనెలను పూయడం మంచిది. జుట్టుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఆరోగ్యం కూడా చాలా త్వరగా […]Read More
వాతావరణం చాలా చల్లగా ఉండడంతో చాలా మంది దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు రోజూ చాలా మంది ఆస్పత్రికి వెళ్లి మరీ మాత్రలు వేసుకుంటున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటికి వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి మాత్రలు వేసుకునే బదులు.. ముందుగా హోం రెమెడీస్‌ను ప్రయత్నించడం మంచిది. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు వంటగది ఉత్పత్తులతో పరిష్కారాలు కనుగొన్నారు. మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే […]Read More