AP Paddy Procurement: తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం రైతులకు అండగా వుంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. AP Paddy Procurement: మిగ్జామ్ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామ శివారులో నీట మునిగిన వరి చేలను, ధాన్యం రాశులను మంత్రి కారుమూరి […]Read More
Astro Tips: దేవతలు, దేవుళ్ల విగ్రహాలను కొని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇది నిజామా? ఇక్కడ తెలుసుకోండి.. Astro Tips: దేవతలు, దేవుళ్ల విగ్రహాలను కొని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇది నిజామా? ఇక్కడ తెలుసుకోండి.. ఏ రోజున అయినా అభిషేకం చేయవచ్చు: వినాయక విగ్రహాలు ఉన్నవారు చతుర్థి నాడు అభిషేకం చేస్తే మంచిది. మీ ఇంట్లో శివుని విగ్రహం […]Read More
Chettinad Mutton Curry : నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే చాలా ఇష్టం. అయితే మటన్ ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే కొత్తగా చెడ్డినాడ్ మటన్ కర్రీని ట్రై చేయండి. మటన్‌లో ఎన్ని ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు? ఎప్పుడూ ఒకే విధంగా ఎందుకు తయారు చేస్తారు? ఎప్పుడైనా మటన్ కొంటే, చెట్టినాడ్ మటన్ కర్రీని ప్రయత్నించండి. పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రుచి సూపర్ ఉంటుంది. చెట్టినాడ్ మటన్ కర్రీ తయారీకి కావలసిన […]Read More
Foods to avoid after eating Fish: చేపలు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది… ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. దీనిలో లీన్ ప్రోటీన్‌తో పాటూ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడతాయి. మాంసాహారాల్లో ఆరోగ్యకరమైనవి చేపలే. […]Read More
Tomato Juice Benefits : ప్రతి రోజు మనకు ముఖ్యమైన రోజు. ప్రతిరోజూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు తినే ఆహారంతో ఆరోగ్యకరమైన మార్పు చేసుకోవాలి. అందులో భాగంగా టమోటా రసం తీసుకోండి. ఎందుకంటే మీరు తినే ప్రతి ఆహారం మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమోటా రసంతో రోజును ప్రారంభిస్తారు. ఈ అభ్యాసం మొత్తం శ్రేయస్సుకు దోహదపడే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. టామోటా చర్మం, […]Read More
Vegetarians in India: ఇండియాలో శాకాహారం తింటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజా నివేదిక ప్రకారం ఏ దేశంలో శాకాహారులు అధికంగా ఉన్నారో తెలుసుకుందాం. Vegetarians in India: మాంసాహారంతో పోలిస్తే శాకాహారం ఆరోగ్యకరమైనదిగా ఎప్పటి నుంచో పరిగణిస్తున్నారు.అందుకే ప్రపంచంలో శాకాహారం వైపు మళ్లుతున్న జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది. పర్యావరణానికి, శరీరానికి… రెండింటికీ శాఖాహారం మేలు చేస్తుంది. అందుకే ఎంతోమంది మాంసాహారాన్ని తినడం మానేసి పూర్తి శాకాహారులుగా మారుతున్నారు. అయితే ప్రపంచంలో శాకాహారులు అధికంగా […]Read More
Brown Eggs: బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ లో ఏవి మంచివి? అనే సందేహం తరచుగా మనల్ని ఆలోచింపజేస్తుంటుంది. బ్రౌన్ ఎగ్స్ గురించి సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Brown Eggs: మార్కెట్లో మనకు రెండు రకాల గుడ్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని తెల్లని రంగులో ఉంటే, మరికొన్ని మాత్రం బ్రౌన్ రంగులో ఉంటాయి. కొంతమంది బ్రౌన్ ఎగ్స్ తినడానికి ఇష్టపడితే, మరి కొందరు వైట్ ఎగ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యకరమైనవి? […]Read More
Summary: ఉడికించిన బంగాళాదుంపలు ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేస్తున్నారా? అలా చేస్తే మీ కూర రుచి పాడైపోవడం మాత్రమే కాదు ఆరోగ్యం చెడిపోతుంది. బంగాళాదుంప అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఉడికించి లేదా వేపుడు మాదిరి ఎలా చేసుకున్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. టొమాటో కెచప్ లో డిప్ చేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది కదా. […]Read More
Stomach Upset : నూనెతో చేసిన ఆహార పదార్థాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? రిలీఫ్ కోసం కూల్ డ్రింక్స్ కాకుండా ఈ పానీయాలు తాగండి. ఉపశమనం కలగడమే కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం. నాన్ వెజ్ తో చేసిన ఫ్రైస్ తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ వంటకాలు ఆరగించేస్తారు. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వులు బరువు పెంచేస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, చక్కెర […]Read More
Coffee On Empty Stomach: కాఫీ పరిగడుపున తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ దానివల్ల కలిగే లాభాలు కూడా తగ్గిపోయి అనవసరమైన అనారోగ్య సమస్యల భారిన పడాల్సి వస్తుంది. కాఫీ ఎప్పుడు తాగితే మంచిదో వివరంగా తెల్సుకోండి. ఉదయాన్నే ఓ కప్పు కాఫీతోనే చాలా మందికి ఆ రోజు ప్రారంభం అవుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా వారు ఈ అలవాటును కలిగి ఉంటారు. ఒక్క రోజు ఎప్పుడైనా కాఫీ దొరక్కపోతే ఆ రోజు ఏదో […]Read More