TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్‌ఈఐఆర్‌బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 […]Read More
APPSC Jobs : ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానాంశాలు: ఏపీ పీసీబీ జాబ్ రిక్రూట్మెంట్ 2023 21 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల జనవరి 30వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం Pollution Control Board – Assistant Environmental Engineer : ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (AP Pollution Control Board)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని.. తీవ్రమైతే హాస్పిటల్‌కు తరలించేందుకు అధికారులు […]Read More
తెలంగాణ గవర్నర్ తమిళిసై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఆమె బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారట. ఇవాళ ఢిల్లీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూ్ల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ […]Read More
పారిశుధ్య పనుల్లో జీపీ కార్మికుల పాత్ర కీలకం.. అయినా వారి బతుకులు మాత్రం దుర్భరం.. చాలీచాలని వేతనాలతో సిబ్బంది సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో వేతనం పెరుగుతుందనే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు గ్రామంలోని డ్రెయినేజీ, వీధులు శుభ్రం చేయడం, ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేయడం, వీధిలైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంలో వారు నిత్యం బిజీగా ఉంటారు. అయినప్పటికీ […]Read More
మార్కాపురం వన్‌టౌన్, డిసెంబరు 25: క్రిస్మస్ పర్వదినాన్ని సోమవారం మార్కాపురంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. ఏబీఎం టౌన్ చర్చ్, నగర్ చర్చ్, పాలెం చర్చ్, ఆర్సీఎం చర్చ్‌లతో పాటు వివిధ చర్చీలలో సంఘ కాపరులు సందేశమిచ్చారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. త్రిపురాంతకం : మండలంలోని అన్నిగ్రామాల్లో క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకొని ఆదివారం రాత్రి నుండే అన్ని చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించి […]Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా? ఇక ఏపీలో పార్టీ ఆపరేషన్ మొదలెట్టేందుకు సిద్ధమైందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోసం ప్రణాళికాబద్ధంగా సాగిన కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఫోకస్ ను పక్కనే ఉన్న ఏపీపైకి షిప్ట్ చేసింది. మరో మూణ్నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీపై కాంగ్రెస్ […]Read More
“2019లో వైసీపీ కోసం కాదు.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం చాలా కష్టపడ్డాం. ఇలా చేసి మనం చాలా పెద్ద తప్పు చేశాం“ అని వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్‌కు గురైన రెబల్ ఎమ్మెల్యే, ఇటీవల టీడీపీలో చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఈయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించిన మేకపాటి.. మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు. సీఎం అయిన తర్వాత ప్రజా పాలన అందించాలనే లక్ష్యంతో […]Read More
Nara Lokesh : నారా లోకేశ్ వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ లో థ్యాంక్స్ చెబుతూ పోస్టు పెట్టారు. Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అనుకోని అతిథి నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అందింది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నారా లోకేశ్ కు క్రిస్మస్ గిప్ట్ పంపారు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి లోకేశ్ ఫ్యామిలీకి […]Read More