సినీ నటుడు ఎన్టీఆర్ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో విక్రేతలు మోసాలకు పాల్పడటంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. స్థల యజమాని ఒకే స్థలాన్ని తనఖా పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు పొందడంతో వివాదం ఏర్పడింది. సినీ నటుడు ఎన్టీఆర్ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ […]Read More
గోంగూర చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు చేపలు – ఒక కిలో గోంగూర – ఒక కట్ట అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను పసుపు – పావు స్పూన్ కారం – మూడు స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా జీలకర్ర – ఒక స్పూను ఆవాలు – ఒక స్పూను ఎండుమిర్చి – మూడు ఉల్లిపాయ – ఒకటి ధనియాల పొడి – ఒక స్పూను మెంతి పిండి – అర […]Read More
మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర తరుగు – ఒక కప్పు మునగాకు – ఒక కప్పు పచ్చిమిర్చి – మూడు వెల్లుల్లి – ఐదు రెబ్బలు జీలకర్ర – ఒక స్పూను ఉప్పు – రుచికి సరిపడా పసుపు – అర స్పూను నువ్వులు – రెండు స్పూన్లు నూనె – సరిపడినంత చింతపండు – నిమ్మకాయ సైజులో ఎండుమిర్చి – ఐదు శనగపప్పు – అర స్పూను మినప్పప్పు – అర […]Read More
TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది. ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నెల 30 లేదా మే 1న పదో తరగతి ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్పారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల(TS Inter Results 2024)పై అప్డేట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలను(TS Inter Results 2024 Date) విడుదల […]Read More
తెలంగాణ సంప్రదాయ మద్యం కల్లు. గ్రామాల్లో ఇప్పటికీ.. సందర్భం ఏదైనా ఆడ, మగా.. తరచుగా పుచ్చుకునేది.. తాగి ఊగేది కల్లే! ఇప్పుడు ఇది.. ప్రభుత్వం తన పరిదిలోకి తీసుకునేందుకు రెడీ అయింది. ప్రభుత్వ కల్లు దుకాణాలు(బార్లు) ఏర్పాటు చేసేం దుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం […]Read More
పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఈ మొత్తం ఏడాదికి రెండుసార్లు అందుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రభుత్వం మారినంతనే ప్లాగ్ షాప్ పథకాల పేర్లు మారిపోవటం తెలిసిందే. కేసీఆర్ అధికారంలో ఉన్న వేళ షురూ చేసిన రైతుబంధు పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఈ మొత్తం ఏడాదికి రెండుసార్లు అందుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. బడ్జెట్ లో దీనికి భారీగా నిధులు కేటాయిస్తున్న వేళ.. రైతుబంధు […]Read More
సమ్మక్క.. సారలమ్మలు వన ప్రవేశం చసిన వేళలో.. ఈ ఇద్దరు ప్రముఖులు ఒకే రోజు వేర్వేరు సమయాల్లో మేడారానికి వెళ్లారు. గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే అంశం తెలిసిందే. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే ఈ జాతర కోసం లక్షలాది మంది పోటెత్తటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు వెళ్లటం తెలిసిందే. సమ్మక్క.. సారలమ్మలు వన ప్రవేశం […]Read More
ఎవరిని నొప్పించకుండా ఉండేలా కొన్నిసార్లు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే తరహా తీరును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. విజయవంతంగా రెండు నెలలు పదవీ కాలంలో ఉన్న ఆయన ఇప్పుడు రానున్న లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొనే దిశగా ప్లానింగ్ చేస్తున్నారు. సీఎంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఆయన భిన్నమైన పంథాలో వెళుతున్నారు. ఎవరిని […]Read More
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్దమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ?’ అంటూ ప్రశ్నించారు. ‘నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది.. ఇంకా […]Read More
కొన్ని విషయాల మీద ఓపెన్ గా మాట్లాడటం ఉండదు. ఎవరో ఏదో వాదన మొదలు పెడతారు. ఆ వాదనలో పస లేదని.. వారి డిమాండ్లలో న్యాయం లేదని తెలిసినా.. మనకెందుకులే అని మాట్లాడరు. అలా చూస్తుండిపోవటం కారణంగా రాజకీయ కుయుక్తులకు అవకాశంగా మారటాన్ని ఏమనాలి? తాజాగా తెలంగాణలో అలాంటిదే జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మీదా ఏదో ఒక వివాదాన్ని తెర మీదకు తీసుకురావటం కొత్త అలవాటుగా మారింది. […]Read More