స్టార్ మాలో ఇటీవలే పొదరిల్లు అనే సీరియల్ ప్రారంభమైంది. నటుడు నిరుపమ్ పరిటాల (డాక్టర్ బాబు) ఈ సీరియల్‌కి నిర్మాత కావడం విశేషం. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ అయిన మహాలక్ష్మి పాత్రని నటి కృతిక ఉమాశంకర్ చేస్తుంది. కన్నడకి చెందిన కృతిక ఇప్పటికే తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ చేస్తుంది. అది నడుస్తుండగానే మరో సీరియల్లో అవకాశం రావడంతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న పొదరిల్లులో కృతిక యాక్టింగ్ ఆడియన్స్‌ని ఫిదా […]Read More
Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి
Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి ప్రియాంక జైన్- శివకుమార్ ఔట్ జియో హాట్‌స్టార్-స్టార్ మాలో ఇటీవలే ఒక కపుల్స్ షో మొదలైంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో బిగ్‌బాస్ సహా సీరియల్ సెలబ్రెటీలతో ఈ షోని రన్ చేస్తున్నారు. ఒక విల్లాలో మొత్తం 10 జంటలని ఉంచి వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, అలానే జోడీగా ఎంతవరకూ పోటీ పడగలరనేది రకరకాల టాస్కులు పెట్టి పరీక్షిస్తున్నారు. ఇక […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 20 ఎపిసోడ్: ముగ్గురు పుత్రరత్నాలను బయటకు గెంటేసిన
Gundeninda Gudigantalu Today మార్చి 20 ఎపిసోడ్: ముగ్గురు పుత్రరత్నాలను బయటకు గెంటేసిన సత్యం..అగ్రిమెంట్‌తో మనోజ్ గ్రాండ్‌గా ఇచ్చిన పార్టీతో మనోజ్‌కు 50 లక్షల కాంట్రాక్ట్ దక్కుతుంది. అయితే ముంబై డీలర్ ముఖేష్ మందు తాగాలని ముగ్గురు అన్నదమ్ములను ఒత్తిడి చేస్తాడు. దీంతో చేసేది లేక ముగ్గురు కూడా ఫుల్‌గా మందు తాగుతారు. బాలు ఎప్పటిలాగే తాగిన మైకంలో ముంబై డీలర్ ముఖేష్‌కు నిజాలు చెప్పేస్తాడు. ఇక ఫుల్‌గా తాగిన ముగ్గురు అన్నదమ్ములు ఇంటికి చేరుకుంటారు. అక్కడితో […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి-మహా లాయర్ దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి వెళ్లారన్న విషయం కేశవకి తెలుస్తుంది. దీంతో కేశవ ఉలిక్కిపడతాడు. పెళ్లయి రెండు నెలలు అయింది అప్పుడే విడాకులు అంటూ ఎలా నిర్ణయం తీసుకున్నారని కేశవ టెన్షన్ పడతాడు. వెంటనే ఇంటికి వెళ్లి దీనికి చక్రినే కారణమనుకొని ఫుల్లుగా వాయించేస్తాడు. కానీ ఈ నిర్ణయం మహాది అని తెలిసి అవాక్కవుతాడు. ఇల ా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరింగిందో చూద్దాం. అమ్మ […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 18 ఎపిసోడ్: మనోజ్ చేతికి చిక్కిన కాంట్రాక్ట్..
Gundeninda Gudigantalu Today మార్చి 18 ఎపిసోడ్: మనోజ్ చేతికి చిక్కిన కాంట్రాక్ట్.. హీరోలా మారిన బాలు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా మనోజ్ బిజినెస్ డీల్ కోసం గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేస్తాడు. దీని కోసం అందరూ డబ్బున్న వాళ్లగా నటిస్తారు. అప్పుడే బాలు, మీనాలు హీరో ,హీరోయిన్ల మాదిరిగా ఎంట్రీ ఇవ్వడంతో ప్రభావతి షాక్ అవుతుంది. తల్లి ప్రభావతిని చూసి బాలు .. ఏ బస్సు ఎక్కి వచ్చావ్ అంటూ సెటైర్లు వేస్తాడు. అక్కడితో గత […]Read More
Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ..
Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ.. నారాయణకి షాక్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి ప్లాన్ కొంతవరకూ సక్సెస్ అవుతుంది. కానిస్టేబుల్ ధర్మేంద్రని కాకాపట్టి మహాకి ఫోన్ చేయిస్తాడు చక్రి. దీంతో అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు.. మేము ఐజీని కూడా ఎదిరించి మీ పెళ్లి చేసింది ఇందుకేనా అంటూ ధర్మేంద్ర గట్టిగానే అడుగుతాడు. మొత్తానికి మహా నోటి నుంచే విడాకులకి వెళ్లమని చెప్పేలా చేస్తాడు. అయితే […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మహా-చక్రి ఇద్దరూ లాయర్ని కలుస్తారు. అయితే లాయర్ అడిగిన ఏ ప్రశ్నకి మహా సరైన సమాధానం ఇవ్వదు. అసలు విషయం చెప్పకుండా మాకు డైవర్స్ కావాలంటూ మహా అడగటంతో లాయర్ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. చివరికి అంతా కలిసి ఆధార్ కార్డ్ వరకూ వస్తుంది. తన దగ్గర ఆధార్ లేకపోవడంతో మహా ఏం చేయలేక వెనక్కి వచ్చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఆధార్ […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 16 ఎపిసోడ్: 50 కార్ల ఓనర్స్‌గా మీనా, బాలు! కళ్లుచెదిరేలా సూపర్ ఎంట్రీ.. ప్రభావతికి మతిపోయేలే.. Gunde Ninda Gudi Gantalu 2026 March 16 Episode: మీనా చెల్లెలు సుమతికి పెళ్లి సెట్ అవుతుంది. మరోవైపు దినేష్ డబ్బులు కోసం రోహిణీని ఒత్తిడి చేస్తాడు. దినేష్ సంగతి చూడాలని గుణను కలుస్తుంది రోహిణి. , బాలు దగ్గర ఉన్న శివ దొంగతనం వీడియో తెచ్చి ఇస్తేనే.. నేను నీకు సహాయం […]Read More
Mad For Each Other Show Telugu Today Episode: బిగ్ బాస్ షోనే గబ్బు షో అంటే.. అంతకు మించిన కథలు, కార్యక్రమాలు నడిచే షో వచ్చేసింది అదే మాడ్ ఫర్ ఈచ్ అదర్ (Mad For Each Other). వయసులో ఉన్న ఓ పది పెళ్లైన, పెళ్లికాని జంటల్ని ఓ రిసార్ట్స్‌లోకి తీసుకుని వచ్చి.. వాళ్లకి అన్ని వసతులతో బెడ్ రూంలు కేటాయించి.. మీరు చెలరేగిపోండి.. మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయ్ కాబట్టి.. ఫుటేజ్‌తో […]Read More
Aata Dance Show Promo: ఏ హీరో కూడా ఇలా చేయడం నేను చూడలేదు.. ఆట షోలో రాధిక కామెంట్స్ సుడిగాలి సుధీర్ హోస్టుగా జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట డ్యాన్స్ షో ఆడియన్స్‌ని ఫిదా చేస్తుంది. నిజానికి ఒకప్పుడు ఆట షోకి ఎంత బ్రాండ్ నేమ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అదే పేరుతో ఇప్పుడు నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న ఈ షో కూడా అదరగొడుతుంది. నటి రాధిక, రఘు మాస్టర్, నిహారిక ఈ షోకి […]Read More