కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి.. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయటంతో చిన్న బుల్లి అనే 68 ఏళ్ల మహిళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు కోతుల బెడద తప్పించాలని ఊరి జనం కోరుతున్నారు. తమ ప్రాంతంలో కోతుల దాడులు ఎక్కువయ్యాయని.. ఇప్పుడు ఏకంగా […]Read More
హైదరాబాద్: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..!
హైదరాబాద్: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..! హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ సమోసాల తయారీ కేంద్రాన్ని గుట్టును టాస్క్‌ఫోర్స్, H-FAST సిబ్బంది రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, పదే పదే మరిగించిన కల్తీ నూనెతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైలైట్: జియాగూడలో కల్తీ సమోసాల గుట్టురట్టు టాస్క్ ఫోర్స్ […]Read More
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More
యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే
యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా లేక.. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీగా హోటళ్లు మూసివేయగా.. ఇప్పుడు దాని ప్రభావం చమురుపైనా పడింది. దీంతో హైదరాబాద్‌లో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో మూసివేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటని వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. పవర్ పెట్రోల్ ధర పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు […]Read More
రాశిఫలాలు 21 మార్చి 2026: ఈరోజు ఇంద్ర యోగం ప్రభావంతో కర్కాటకం, ధనస్సు
రాశిఫలాలు 21 మార్చి 2026: ఈరోజు ఇంద్ర యోగం ప్రభావంతో కర్కాటకం, ధనస్సు సహా ఈ 4 రాశులకు శుభ ఫలితాలు horoscope today 21 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఇంద్ర యోగం, వైధ్రుతి యోగాల ప్రభావంతో కర్కాటకం, మీనం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Mar21 horoscope today 21 […]Read More
రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలా.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లక్కర్లేదు, కీలక
AP 9 Types Of Ration Card Services In Meeseva Portal: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సహా 9 రకాల సేవల్ని మీ సేవ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు మీ సేవ పోర్టల్ ద్వారా ఈసేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. హైలైట్: ఏపీ మీ సేవ పోర్టల్‌లో […]Read More
ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా
ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే Ice Cream Sales Banned In A Village At Polavaram District: పోలవరం జిల్లాలో ఓ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తమ ఊరిలోకి ఐస్‌క్రీమ్ విక్రయించే బండ్లు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5వేల జరిమానా విధించనున్నారు. ఊరిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ […]Read More
ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్లకు
Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More