వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్ తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరంతా గత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి […]Read More
తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. ఈ కేటుగాళ్లు దీనిని అంతటిని నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం. హైదరాబాద్ నగర వాసులు ఉలిక్కిపడే ఘటన మరొకగొ వెలుగులోకి వచ్చింది. జంట నగరాల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో లొట్టలేసుకుంటూ తినే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలిస్తే వామ్మో ఇంత కాలం మనం తింటుంది…అల్లం పేస్టునా..లేక […]Read More
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పిస్తోంది. కొత్తగా కుటుంబంలోకి పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తెలంగాణ రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అలాగే కుటుంబంలోకి కొత్తగా పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. గత కొన్నేళ్ల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు […]Read More
కార్తీక మాసం అంటే హిందువుల కోసం చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో చాలామంది మాంసం తినడం మంచికాదని భావిస్తారు. అయితే ఈ టైంలో మాంసం తినకూడదనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని. అది కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో మహిళలు, పెళ్లి కానీ అమ్మాయిలు, ఇతరులు పరమ శివుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నెల రోజుల పాటు ఉదయం, […]Read More
కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడలో కృష్ణమ్మ చెంత మహిళలు దీపపు తెప్పలు వదిలారు. (ఫోటోలు శంకర్ కొంకిమళ్ల, విజయవాడ) కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు చేసి విజయవాడ దుర్గాఘాట్‌లో కృష్ణాతీరంలో దీపార్చన చేస్తున్న మహిళలు కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలతో ఏపీలో సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నం సూర్యలంక, చీరాల, […]Read More
కార్తీక మాసం…పైగా పౌర్ణమి ఆలయాలన్ని సరికొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామస్మరణ మారుమోగుతోంది.. శైవక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.. తీరొక్క పూజలతో భక్తజనులు పులకించిపోతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలతో పరమశివున్ని ఆరాధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేస్తూ హారతులిస్తున్నారు కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో మహా విష్ణువును తులసీదళాలు, కమలాలతో పూజిస్తే సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు […]Read More
కార్తీకమాసంలో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తింటారు. ఇది రెస్టారెంట్ స్టైల్‌లో చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కార్తీకమాసం వ్రతాలు చేసే వారికి ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది. కార్తీకమాసం వచ్చిందంటే వ్రతాలు, ఉపవాసాలు మొదలవుతాయి. ఆ నెలంతా నాన్ వెజ్ మానేసేవారు, ఉల్లిపాయ, వెల్లుల్లి వాడని వారు ఎంతో మంది. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా ఈ నెలంతా సాత్విక ఆహారం తీసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెబతారు. ఆహారం రుచిని […]Read More
ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం ఆచార సంప్రదాయాల్లో ఒకటి. హనుమంతుడికి వడమాల సమర్పించడం వల్ల ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు ఒక్కరే కాదట! మరో ఇద్దరు కూడా ప్రసన్నులవుతారట. దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే వారు సంతోషించి శుభ ఫలితాలు అందిస్తారని భక్తుల నమ్మిక. ఉదాహరణకు గణేశుడికి ఉండ్రాళ్లను, లడ్డునూ నైవేద్యంగా పెడతాం. కృష్ణుడికి వెన్నను సమర్పిస్తాం. అలాగే పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తాం. అలా వాయుపుత్రుడు హనుమంతుడికి మినుములు, మిరియాలతో చేసిన 108 వడలను నైవేద్యంగా […]Read More
AP: జగన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి. జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా..? ఆయన బెయిల్ రద్దుకు ప్రయత్నం జరుగుతోందా..? సీబీఐ కేసుల్లో విచారణ వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందా..? అమిత్‌షాతో పవన్ భేటీ వెనుక కారణం ఇదేనా..? […]Read More
పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణ మురళి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఈసారి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ […]Read More