డివోషనల్

ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. […]Read More

Political News

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు […]Read More

డివోషనల్

Sri Rama Navami: నవమి నాడు రాముడిని ఏ టైంలో పూజించాలో తెలుసా?

ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 నిమిషాల్లోగా రాముడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో పూజిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఓ ప్రత్యేకత ఉంది. రాముడిని భక్తితో పూజించే చాలా మంది ఈ పండును జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో నవమి రోజున శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. […]Read More

Political News

Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్య దంపతుల కుమారుడిగా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించాడు. Sri Rama Navami 2025: హిందూ మతంలో శ్రీరామ నవమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చైత్ర మాసం తొమ్మిదవ రోజున వస్తుంది. ఈ పండుగను విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినమైన నవమి నాడు జరుపుకుంటారు. […]Read More

రాశి ఫలాలు

06-04-2025 ఆదివారం.. నేటి రాశి ఫలాలు

మేషం వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృషభం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మిథునం ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు […]Read More

Political News

Moon: చంద్రుడిపై నిర్మాణాలు.. బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ

చంద్రుడిపై ఉష్ణోగ్రతలకు కారణంగా నిర్మాణాలు చేపడితే ఇటుకలు ఎక్కువగా బీటలువారే ప్రమాదం ఉంటుంది. పగిలిన ఇటుకలను మరమత్తులు చేయడానికి బెంగళూరులోని IISC పరిశోధకులు ఓ పదార్థాన్ని కనుగొన్నారు. స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాతో ఓ పదార్థాన్ని తయారు చేశారు. చంద్రమండలంపై మానవ మనుగడ గురించి ప్రస్తుతం అధ్యాయనాలు జరుగుతున్నాయి. ఒకవేళ చంద్రుడిపై మనుషుల నివాసం సాధ్యమైతే.. అక్కడ నిర్మాణాలు చేయడానికి ఇటుకలు కావాలి. అంతేకాదు మూన్ మీద ఉన్న వైవిధ్య ఉష్ణోగ్రతల కారణంగా ఇటుకలు బీటలువారే ప్రమాదముంది. […]Read More

Political News

గంట వానకే హైదరాబాద్ ఆగమాగం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు.. వీడియోలు వైరల్

భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ […]Read More

Political News

Venkatesh: వెంకటేష్ ఫ్యామిలీకి చంద్రబాబు సర్కార్ షాక్!

నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది. AP: నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు వైఎస్ […]Read More

Political News

ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు .

ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ‘శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 04 ఏప్రిల్ 2025:ఈరోజు మాళవ్య రాజయోగం వేళ మిథునం, తులా సహా

04 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో బుధుడు, శుక్రుడు కలిసి మీనరాశిలో లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు. కాళరాత్రి దేవికి అంకితం చేయబడిన ఈరోజున దురుధర యోగం కూడా ఏర్పనుంది. మరోవైపు శోభన యోగం, మాళవ్య యోగం ప్రభావంతో మిథునం, తులా సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. కెరీర్ […]Read More