రాశి ఫలాలు

రాశిఫలాలు 27 ఫిబ్రవరి 2026: అమల ఏకాదశి వేళ మేషం, కుంభం సహా

రాశిఫలాలు 27 ఫిబ్రవరి 2026: అమల ఏకాదశి వేళ మేషం, కుంభం సహా 12 రాశుల వారికి కలిగే లాభ నష్టాలు horoscope today 27 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు అమల యోగం వేళ మేషం, మిథునం సహా ఈ 4 రాశులకు ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Feb27 horoscope today 27 February 2026 […]Read More

Movie News

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో మార్మోగిపోతోంది. ప్రీ-వెడ్డింగ్ బాష్, సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్‌తో నైట్ పార్టీకి అదిరిపోయే ప్లానింగ్ చేశారు. Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట Share స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక […]Read More

ట్రెండింగ్

T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన

T20 World Cup Records : టీ20 ఫార్మాట్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండే ఒత్తిడిని అధిగమించి, ఈ 19 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు మొనగాళ్లు మాత్రమే రన్ ఛేజ్‎లో వంద మార్కును అందుకున్నారు. ఆ నలుగురు వీరులు, వారి రికార్డుల వివరాలు తెలుసుకుందాం. 20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన ఆ నలుగురు.. రన్ ఛేజింగ్ సెంచరీల వీరులు వీరే! T20 World […]Read More

ఆంధ్రప్రదేశ్

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు. Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. […]Read More

ఎంటర్టైన్మెంట్

Brahmamudi Today ఫిబ్రవరి 26 ఎపిసోడ్: కన్నుమూసిన కావ్య, రాజ్.. రుద్రాణిని చంపేసి

Brahmamudi Today ఫిబ్రవరి 26 ఎపిసోడ్: కన్నుమూసిన కావ్య, రాజ్.. రుద్రాణిని చంపేసి బిడ్డని కాపాడిన కావ్య.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు Brahmamudi Today: అయిపోయింది.. అంతా అయిపోయింది.. అంతా ఊహించనట్టే బ్రహ్మముడి సీరియల్ ఒక శకం ముగిసింది. మరో శకం మొదలైంది. కావ్య, రాజ్‌లు కన్నుమూయడంతో నేటి (ఫిబ్రవరి 26) ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. బ్రహ్మముడి సీరియల్ Brahmamudi February 26 Episode: దుగ్గిరాల ఫ్యామిలీని అల్ల కల్లోలం చేసి సర్వనాశనం చేసింది రుద్రాణి. రాజ్ […]Read More

Movie News

విజనరీ పరశురామ్.. 8ఏళ్ల క్రితమే ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ చూపించేశారుగా! విజయ్ దేవరకొండ–రష్మిక మందానాల “విరోష్” పెళ్లి వార్తలతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది. ఉదయ్‌పూర్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరిగిన ఈ వివాహ వేడుక అభిమానుల్లో భారీ ఆసక్తి రేపింది. ఇదే సమయంలో 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాలోని పెళ్లి సీన్ మళ్లీ వైరల్ అవుతోంది. “తెల్ల తెల్ల వారే…” పాటలో విజయ్ ఊహలో రష్మికకు తాళి కట్టే సన్నివేశాన్ని నెటిజన్లు షేర్ చేస్తూ దర్శకుడు పరశురామ్‌ను […]Read More

తెలంగాణ

తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్

పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. Mahalakshmi Scheme తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు […]Read More

ఆంధ్రప్రదేశ్

భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు […]Read More

లైఫ్ స్టైల్

రాశిఫలాలు 26 ఫిబ్రవరి 2026: ఈరోజు కుంభంలో బుధుడి తిరోగమనం వేళ వృషభం,

horoscope today 26 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు కుంభ రాశిలో బుధుడి తిరోగమనం వేళ వృషభం, ధనస్సు సహా ఈ 4 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో తెలుసుకోండి. Daily Horoscope in Tel Feb26 horoscope today 26 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మృగశిర […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు AP Govt Qr Codes For Public Services: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సేవల్ని మరింత చేరువ చేస్తోంది. దీని కోసం ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్‌‌ను అంటించనున్నారు. క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లించొచ్చు, సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు. పట్టణాలు, నగరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ సేవల్ని అందబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం […]Read More