Political News

Public Sector Banks Fraud: విద్యార్ధుల సమ్మతి లేకుండానే ఇన్సూరెన్స్‌ వసూళ్ళు, జేవీడి

Public Sector Banks Fraud: జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ప్రభుత్వ నగదు బదిలీ కోసం ఉమ్మడి ఖాతాలు ప్రారంభించాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు తమకు అనుగుణంగా మలచుకుంటున్నాయి. ఖాతాదారులకు తెలియకుండానే బీమా పథకాలకు డబ్బు వసూలు చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. విద్యార్ధుల ఖాతాల నుంచి బీమా పథకాలకు కోతలు Public Sector Banks Fraud: ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్ధుల ఫీజుల వసూళ్లలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం విద్యార్ధులకు […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 12 December 2023

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Tuesday, December 12, 2023) విహార యాత్రలు, సామాజిక […]Read More

Political News

KCR Surgery : కేసీఆర్ ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి… తాజా

KCR Hip Replacement Surgery : యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి అయింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం KCR Hip Replacement Surgery : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు యశోదా డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ […]Read More

Political News

Telangana Assembly : నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ, ఎమ్మెల్యేల ప్రమాణం -ప్రొటెం

Telangana Assembly Session : ఇవాళ తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు మొదలుకానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు. Telangana Assembly Session : శనివారం కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త స్పీకర్ ఎన్నిక ఇవాళ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట […]Read More

Political News

Jaggery: చలికాలంలో రోజుకో బెల్లం ముక్క తినాల్సిందే

Jaggery: చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తినాల్సి వస్తుంది. అందులో ఒకటి బెల్లం. చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో బెల్లం ఒకటి. రోజుకో చిన్న బెల్లం ముక్క తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  (Freepik) పంచదారకు బదులుగా బెల్లం తినడం చాలా ప్రయోజనకరం.భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది. ఇది పేగు సామర్థ్యాన్ని పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. (Freepik) (3 / 6) ఈ పదార్ధం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. బెల్లం రెగ్యులర్ వినియోగం […]Read More

Political News

TSRTC Free Bus Travel : ఇవాళ్టి నుంచే ఆర్టీసీ బసుల్లో మహిళలకు

TSRTC Free Bus Travel For Womens: తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం మధ్యాహ్నం నుంచే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్గదర్శకాలను ప్రకటించిన అధికారులు… ఇందుకోసం ఏర్పాట్లను సిద్ధం చేశారు. Telangana Mahalakshmi Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ్టి (శనివారం) నుంచే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ మేరకు TSRTC కూడా వివరాలను ప్రకటించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం […]Read More

Political News

Telangana Assembly Live News : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ

Telangana Assembly Sessions Live Updates : కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం సీఎంతో పాటు కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి…. బందోబస్తు మరోవైపు కొత్త అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో… అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఏర్పాట్లపై సీఎస్ తో పాటు డీజీపీ పర్యవేక్షించారు. […]Read More

Political News

Avoid pairing with papaya: బొప్పాయిని ఏ ఆహారాలతో కలిపి తినకూడదో తెలుసా?

Avoid pairing with papaya: జ్యూసీగా ఉండే బొప్పాయి అంటే అందరూ ఇష్టపడతారు. కానీ ఈ పండుని కొన్ని రకాల ఆహారాలు, పానీయాలతో కలిపి తీసుకోకూడదు. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించే పండ్లలో బొప్పాయి ఒకటి. శరీరానికి కావలసిన పోషకాల్ని అందిస్తుంది. బొప్పాయి తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. సలాడ్, స్మూతీలో వేసుకుని తింటారు. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటండీ. జీర్ణక్రియని పెంచడంలో సహాయపడుతుంది. పేగు కదలికలు సులభతరం చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు […]Read More

Political News

AP Group 1 Notification : నిరుద్యోగులకు మరో తీపి కబురు.. ఏపీ

APPSC Group 1 Notification : నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. APPSC Group 1 Notification 2023 : నిరుద్యోగులకి మరో తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గురువారమే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా… తాజాగా కీలకమైన గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… 81 పోస్టులను భర్తీ చేయనుంది. మర్చి 17న ప్రిలిమనరీ పరీక్ష […]Read More

Political News

Bank Employees Salaries: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..వేతనాల పెంపుపై కార్మిక సంఘాలతో

Bank Employees Salaries: బ్యాంకు ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తీపి కబురు అందించింది. వేతన సవరణతో పాటు ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌కు యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఈ మేరకు కార్మిక సంఘాలతో ఒప్పందం కుదరింది. Bank Employees Salaries: వేతన సవరణపై ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలతో కార్మికులకు అవగాహన కుదిరింది. యాజమాన్యాల తరపున ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌‌కు ఉద్యోగ సంఘాల మధ్య వేతనాల సవరణకు అంగీకారం కుదిరింది. గురువారం జరిగిన చర్చల్లో ఇరుపక్షాల […]Read More