Political News

25 kg of gold stolen: జోస్ అలుక్కాస్ నుంచి 25 కేజీల

25 kg of gold stolen: కోయంబత్తూరు లో ఒక బంగారు, వజ్రాల ఆభరణాల షో రూమ్ నుంచి 25 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. ఒకే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో తేలింది. 25 kg of gold stolen: కోయంబత్తూరులోని గాంధీ పురంలో జోస్ అలుక్కాస్ అండ్ సన్స్ బంగారు, వజ్ర ఆభరణాల దుకాణం ఉంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ షో రూమ్ లోకి […]Read More

Political News

Foot Exercises: కూర్చున్నచోటే చేయగలిగే పాదాల వ్యాయామాలు.. నొప్పులన్నీ తగ్గిపోతాయ్..

Foot Exercises: పాదాల నొప్పులతో ఇబ్బంది పడే వాళ్లకి కొన్ని సులభమైన వ్యాయామాల ద్వారా ఉపశమనం దొరుకుతుంది. ఇంట్లో కూర్చున్న చోటే చేయగలిగే ఈ వ్యాయామాల గురించి తెల్సుకోండి. బరువు ఎక్కువగా ఉన్నవారు, బలంగా అడుగులు వేసే వారికి, ఆరోగ్య సమస్యల వల్లా చాలా మందికి పాదాల నొప్పుల సమస్యలు ఉంటాయి. కూర్చున్న చోటు నుంచి లేచిన వెంటనే నాలుగు అడుగులు వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాస్త నడిచిన తర్వాత బాగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి […]Read More

Political News

Belly Fat Workouts: పొట్ట చుట్టూ కొవ్వుల్ని తగ్గించుకునే ఇంటి వర్కవుట్లు..

Belly Fat Workouts: ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసి పొట్టు చుట్టూ కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అవెలాంటి సింపుల్ వ్యాయామాలో తెలిస్తే తేలిగ్గా చేసేస్తారు. పొట్టు చుట్టూ కొవ్వు తగ్గించే వర్కవుట్లు (freepik) మనం తిన్న ఆహారంలో అదనంగా లభ్యమయ్యే కొవ్వులు అన్నీ ముందుగా మనకు పొట్ట, తుంటి భాగంలోనే ఎక్కువగా జమ అవుతాయి. ఆ తర్వాత మాత్రమే ఇతర శరీర భాగాల్లోకి వ్యాపించడం మొదలు పెడతాయి. అందుకనే సన్నగా ఉన్న వారికి కూడా కొంత మందికి కాస్త […]Read More

Political News

Parijat Leaves & Flowers: అజీర్ణం నుంచి కీళ్ల నొప్పులు తగ్గించే పారిజాతం..

Parijat Leaves & Flowers: పారిజాతం ఆకులు, పూలను అనేక ఆరోగ్య సమస్యలకు మందులాగా వాడొచ్చు. అదెలాగో వివరంగా చూసేయండి. పారిజాత పూలను మనం ఎక్కువగా పూజ కోసం వాడుతుంటాం. మాలలు గుచ్చి విగ్రహాలకు అలంకరిస్తుంటాం. అంతకు మించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలేంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలుంటాయి. అవేంటో తెలిస్తే వీటిని మీరు అస్సలు వదిలి పెట్టరు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, కొమ్మలు, ఆకులు, పువ్వులను […]Read More

Political News

Moongdal Idli: పెసరపప్పుతో స్పాంజీ ఇడ్లీలు.. మరింత రుచికరంగా..

Moongdal Idli: బియ్యం లేదా రవ్వకు బదులుగా పెసరపప్పు వాడి ఇడ్లీలు చేసుకోవచ్చు. స్పాంజీగా, రుచిగా బాగుంటాయి. వాటి తయారీ ఎలాగో చూసేయండి. ఇడ్లీలంటేనే నూనె లేకుండా చేసుకునే ఆరోగ్యకరమైన అల్పాహారం. అయితే ఇడ్లీలు చేయడానికి బియ్యం వాడకుండా కేవలం పెసరపప్పు, మినప్పప్పుతో మరింత ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పెసరపప్పు వాడి చేసే ఈ ఇడ్లీలు రుచిలో కొత్తగా ఉంటాయి. తయారీ ఎలాగో చూసి చేసేయండి. కావాల్సిన పదార్థాలు: సగం […]Read More

Political News

అవసరమైనపుడు సెంటిమెంట్‌గా రాజకీయాలకు ఉపయోగించుకునేలా పన్నాగాలు పన్నుతున్నారన్నారు. కేసీఆర్ ఆఖరి ప్రయత్నంగా, దింపుడు

Early Dinner: సాయంత్రం ఆరు గంటల లోపు రాత్రి భోజనం చేసేయడం వల్ల ఊహించలేని లాభాలున్నాయి. అవేంటో మీకూ తెలిస్తే మీరూ ఆలస్యంగా తినే అలవాటు మార్చుకుంటారు.   పూర్వ కాలంలో అంతా సాయంత్రం భోజనాన్ని ఐదారింటికే తినేసేవారు. సూర్యుడి కాంతి తగ్గక ముందే తినే కార్యక్రమాలన్నింటినీ ముగించేసేవారు. అలా చేయడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. చక్కగా శారీరక శ్రమ చేసుకోగలిగేవారు. ఎంతటి బరువైన పనులనైనా సునాయాసంగా చేసేసేవారు. వారితో పోలిస్తే మనం ఇప్పుడు […]Read More

Political News

Revanthreddy: సాగర్‌ వివాదం కేసీఆర్ కుట్రలో భాగమేనన్న రేవంత్ రెడ్డి

Revanthreddy: నాగార్జున సాగర్‌ వివాదంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలనే నాగార్జునసాగర్ వివాదం తెరపైకి తెచ్చారని, దింపుడు కళ్లం ఆశలతో కేసీఆర్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. Revanthreddy: తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా వివాదాన్ని సృష్టించారని, రెండు దేశాలే నీటి సమస్య పరిష్కరించు కుంటున్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 1 December 2023

మేష రాశి ఫలాలు (Friday, December 1, 2023) మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకుపనికిసంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు.ఇదిమిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది.ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. ఈరాశికి చెందిన విద్యార్థులు […]Read More

Political News

Rythu Bandhu Funds : ‘రైతుబంధు’ స్కీమ్ అప్డేట్ – రైతుల అకౌంట్లలో

Rythu Bandhu Funds Updates : రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసేందుకు సిద్ధమైంది. Rythu Bandhu Funds Updates : రైతుబంధు స్కీమ్ కు సంబంధించి వ్యవసాయశాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రబీ సీజన్ కు సంబంధించి డబ్బుల జమ అంశంపై ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా […]Read More

రాశి ఫలాలు

గురు గ్రహ సంచారం ఈ 3 రాశులకు పదోన్నతి, డబ్బులు తెచ్చిపెడుతుంది

Jupiter transits: 2024 సంవత్సరం 3 రాశుల వారికి అదృష్టం వెన్నంటి ఉంటుంది. బృహస్పతి సంచారం వలన ప్రయోజనం పొందే మూడు రాశుల గురించి ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిషశాస్త్రంలో  బృహస్పతి అత్యంత ప్రభావవంతమైన గ్రహం. బృహస్పతి రాశిని మార్చినప్పుడల్లా  అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. శని తర్వాత  నెమ్మదిగా కదిలే రెండవ గ్రహం బృహస్పతి, సుమారు 13 నెలల్లో ఒక రాశి నుండి మరొక రాశికి కదులుతుంది. వృషభం: మే 1, 2024న బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశి వారు […]Read More