డివోషనల్

దీపావళి తర్వాత ఈ రాశుల వారికోసం సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి

ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి శని ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. వీరి కోసం కొన్ని సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి. అవి ఏ రాశులకో చూసేయండి. రెండు నెలల నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దీపావళి తర్వాత శని గమనం మారుతోంది. నవంబర్‌లో శని ప్రత్యక్షంగా మారబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో శని ప్రత్యక్షంగా ఉండటం చాలా శుభప్రదంగా […]Read More

డివోషనల్

రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం- ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి

రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్ అని కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన […]Read More

డివోషనల్

రేపే దీపావళి- శుభ సమయం

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దీపావళి పండుగ మరి కొన్ని గంటల్లో జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజు పూజకు శుభ సమయం ఎప్పుడు? పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఐదు రోజుల దీపాల పండుగ ధన త్రయోదశి నుండి ప్రారంభమైంది. దీపావళి పండుగ హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం […]Read More

డివోషనల్

ఈ రాశుల వారికి లక్.. డబ్బు, ఆనందం దక్కుతుంది

బుధుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. నవంబర్ 1వ తేదీన అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలగనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి. డబ్బు, మాటలు, వ్యాపారం, వివేకానికి బుధుడు కారకుడు. బుధుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి బుధుడు అతిత్వరలో నక్షత్రం మారబోతున్నాడు. బుధుడు నవంబర్ 1వ తేదీన ఉదయం 6.46 గంటలకు అనూరాధ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 11వ తేదీ వరకు ఆ నక్షత్రంలో […]Read More

డివోషనల్

ధన త్రయోదశి రోజు వస్తువులు దానం చేయండి

ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటం కోసం అందరూ తమకు తగిన విధంగా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అది మాత్రమే కాదు ఇవి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి. ధన్‌తేరస్ రోజున లక్ష్మీ దేవి, కుబేరుడు, ధన్వంతరి, వినాయకుడిని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున షాపింగ్‌కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్టోబర్ 29 అంటే రేపు ధన త్రయోదశి […]Read More