Sankranthi: మనదేశంలో సంక్రాంతికి ఉండే స్పెషల్ వంటకాలు ఇవే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి
Sankranthi: సంక్రాంతికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వంటకాన్ని వండుకుంటారు. కచ్చితంగా వీటిని సంక్రాంతి రోజూ నివేదిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సంక్రాంతి వేడుకలు (Unsplash) Sankranthi: సంక్రాంతి మన దేశంలోనే పెద్ద పండుగ. కేవలం భారత్ లోనే కాదు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా సంక్రాంతిని నిర్వహించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పెద్ద పండుగ. ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పిండివంటలు వండుతారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పిండివంట సంక్రాంతి స్పెషల్‌గా […]Read More