Political News

BIG BREAKING: ”3 నెలల తర్వాతే పంచాయతీ ఎన్నికలు”

పరీక్షలు ప్రారంభం అయ్యే ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఈసీకి తెలిపింది. 3 నెలల పాటు వాయిదా వేయాలని వినతి పత్రం అందించింది. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎలక్షన్స్ వద్దని విజ్ఞప్తి చేసింది స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలలు వాయిదా వేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. మసబ్ […]Read More

Political News

ఎంతకు తెగించావ్రా.. తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని.. పురుగుల మందు కలిపాడు

తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో  గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే  కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో  గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే  కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన […]Read More

Rasi Phalalu

Today:ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్‌!

మేషం: మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలలో బాధ్యతతో వ్యహరించాలి. కీలక వ్యవహారాల్లో మొండి పట్టుకు పోకుండా కాస్త పట్టు విడుపు ధోరణితో ఉండాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలు మొట్టమొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. కోపం అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. వృషభం : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్థిక అభివృద్ధి, ధన లాభం చేకూరే అవకాశాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనుల్లో […]Read More

Political News

AP Schools: ప్రైవేటు స్కూళ్లపై లోకేష్ సంచలన నిర్ణయం.. అధికారులతో కీలక భేటీ!

ఏపీలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువును 10ఏళ్లకు పెంచనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పోటీ పోడి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. AP Schools: ఏపీలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువును 10ఏళ్లకు పెంచనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు […]Read More

Political News

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన.. త్వరలోనే భారీ సభ!

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసుల పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తానని, అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు   Jr NTR: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అయితే తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల […]Read More

Political News

Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు.. ముంబై, చెన్నై, బెంగళూరుకు ఇక గంటల్లోనే

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ వరకు విస్తరించబోతుంది. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా.. హైదరాబాద్‌లోనూ బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన వార్త. నగరానికి తాజాగా మరో గొప్ప అవకాశం వచ్చింది. దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో హైదరాబాద్ వరకు విస్తరించబోతున్నట్లు సమాచారం. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా.. […]Read More