Political News

APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట

ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. స్పెషల్ సర్వీసులు, రాయతీలు బాగానే కలిసివచ్చాయి. ఫలితంగా.. ఏపీఎస్ ఆర్టీసీకి కోట్లల్లో లాభాలు వచ్చి పడ్డాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఏపీ ప్రజలకు పెద్ద […]Read More

Political News

BRS Office: భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. రోడ్డెక్కి ఆందోళన ఇందిరమ్మ రాజ్యంలో గూండాయిజమా?: కేటీఆర్‌ ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. దాడులా: హరీశ్‌రావు కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ద్వేషం, హింస: కవిత యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత […]Read More

Political News

Travel Chaos : ఊరు చేరేదెట్లా

ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్‌సఆర్టీసీ విఫలమైంది. సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ.. బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం విద్యాసంస్థల బస్సులు వాడుకోవాలన్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ఎండీ తిరుమలరావు ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌తో మాట్లాడి తక్షణ ఏర్పాట్లు ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్‌సఆర్టీసీ విఫలమైంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు […]Read More

Political News

కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్

ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. Pandem kollu: సంక్రాంతి పండుగకు మరో వారం ఉండగానే ఏపీలో పందెం కోళ్ల హంగామా నడుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండానే పందెం రాయుళ్లు కాలుదువ్వుతున్నారు. పెద్దగా హంగామా చేయకుండా రాత్రి వేళల్లో రహస్యంగా పందేలు నిర్వహిస్తున్నారు. […]Read More

రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశుల వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు.. మిగిలిన రాశుల వారికి ఎలా

ఈరోజు మేష రాశి వారి భావోద్వేగాలు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. వృశ్చిక, మకర రాశుల వారు ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో తెలుసుకుందాం.. ఈరోజు రాశిఫలాలు  మేషం  ఈ రోజు మీ అనుభవాలు మీరు కోరుకున్న దిశలో లేవు. కొంత అదృష్టం సాపేక్షంగా ఉంటుంది. భావోద్వేగాలు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. ప్రణాళికలను మళ్లీ సమీక్షించండి. వృషభం  మీ పని లేదా వ్యాపార సంబంధాల విషయంలో […]Read More

Political News

HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

దగ్గుబాటి సురేష్ రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌‌లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నా.. పాటించకుండా దౌర్జన్యం చేసినందుకు అని చెప్పింది. డెక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు.  సినీ న‌టులు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. సివిల్ కోర్టులో […]Read More

Political News

అరాచకాలు ఆపకుంటే అంతు చూస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్!

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం బెదిరింపులు, అక్రమంగా భూములు పట్టా చేయించుకోవడం ఆపాలన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఈ మేరకు లేఖ అంటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆయన స్వగ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖను అంటించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. బాలానగర్‌, రాజాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న […]Read More

Political News

కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్‌పై దానం తిరుగుబాటు?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడని పొగడటం చర్చనీయాంశమైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా […]Read More

Movie News

బాలయ్య కుమ్మేశాడు.. డాకు మహారాజ్‌ పబ్లిక్ టాక్!

డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్ప్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు.  కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని..  అంతా  ఊహించేలానే ఉందంటున్నారు.  ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ  డాకు మహారాజ్.  సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు.  ఇప్పటికే  యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ పడటంతో […]Read More

Movie News

ఎంతకు తెగించార్రా.. బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ టెలికాస్ట్

గేమ్ ఛేంజర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2  ప్లాప్ కావడంతో ఈ […]Read More