డివోషనల్

కార్తీక సోమవారం వ్రత కథ ఏంటి? పూజా విధానం

కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలానికి సంబంధించి వ్రత కథ తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణతో మార్మోగిపోతుంది నేడు నవంబర్ 4 తొలి కార్తీక సోమవారం వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ […]Read More

డివోషనల్

కొత్త సంవత్సరం అద్భుతాలు చేయబోతున్న ఐదు గ్రహాలు- మూడు రాశుల వారికి ఆనందమే

2025  కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది తమకు మంచి లాభాలు కలగాలని, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రానున్న ఏడాది తొలి నెల కీలక గ్రహాల సంచారం జరగబోతుంది. దీని ఫలితంగా మూడు రాశుల వాళ్ళు లాభపడబోతున్నారు. మరో రెండు నెలలో 2024 సంవత్సరం ముగియబోతుంది. అందరూ కొత్త సంవత్సరం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కష్టాలు ఇప్పటితోనే ముగిసిపోవాలని, కొత్త ఏడాది అయినా తమకు అదృష్టం పట్టాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి […]Read More

Political News

నేడు శ్రీకాకుళంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్న సీఎంచంద్రబాబు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకాన్ని నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు అందించే పథకాన్ని ఇచ్చాపురంలోని ఈదుపురం గ్రామంలో ప్రారంభిస్తారు. ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకం పంపిణీకి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. టీడీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10గంటలకు ఉండవల్లి నుంచి […]Read More

Political News

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌‌లో ఉంది. తెలంగాణలో ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఓ సంస్థ సర్వే వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలు మద్యం కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారు తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు […]Read More

Political News

ఏపీలో మద్యం షాపుల ఆఫర్లు.. లిక్కర్ కొంటే ఇవి ఫ్రీ..

ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. షాపులు దక్కించుకోవడానికి వ్యాపారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అవి రాబట్టుకోవడానికి ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మందుబాబులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆఫర్లు ప్రకటిస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. ఇలాగైన మద్యం అమ్మకాలు పెంచుకోవాలని చూస్తున్నారు. […]Read More

Political News

దీపావళి పండగ వేళ విషాదం.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో దీపావళి పండగ సంబరాల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. టపాసులు కాలుస్తూ.. చాలామంది గాయపడ్డారు. అక్టోబర్ 31 రాత్రి నుంచి నవంబర్ 1 ఉదయం వరపకు దాదాపు 45 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో 9 మంది పరిస్థితి […]Read More

డివోషనల్

దీపావళి పూజ నవంబర్ 1న చేసుకోవాలని అనుకుంటున్నారా

దీపావళి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు, రేపటి దీపావళి పూజ, ప్రత్యేక పూజ నివారణలు, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున లక్ష్మీగణేశుడిని పూజించి దీపాలు వెలిగిస్తారు. ఈసారి దీపావళి పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటున్నారు. అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 మధ్యాహ్నం వరకు ఉన్నాయి. అందువల్ల ఈరోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు నవంబర్ 1వ […]Read More

డివోషనల్

దీపావళి తర్వాత ఈ రాశుల వారికోసం సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి

ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి శని ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. వీరి కోసం కొన్ని సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి. అవి ఏ రాశులకో చూసేయండి. రెండు నెలల నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దీపావళి తర్వాత శని గమనం మారుతోంది. నవంబర్‌లో శని ప్రత్యక్షంగా మారబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో శని ప్రత్యక్షంగా ఉండటం చాలా శుభప్రదంగా […]Read More

డివోషనల్

రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం- ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి

రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్ అని కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన […]Read More

డివోషనల్

రేపే దీపావళి- శుభ సమయం

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దీపావళి పండుగ మరి కొన్ని గంటల్లో జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజు పూజకు శుభ సమయం ఎప్పుడు? పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఐదు రోజుల దీపాల పండుగ ధన త్రయోదశి నుండి ప్రారంభమైంది. దీపావళి పండుగ హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం […]Read More