శ్రీముఖి స్టైలిష్ లుక్.. నికితా శర్మ లేటెస్ట్ పిక్స్.. చీరలో స్మృతి కశ్యప్

- యాంకర్ శ్రీముఖి ట్రెండీ లుక్‌లో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.
- సీరియల్ నటి నికితా శర్మ సింపుల్ లుక్‌ల ో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
- చిన్ని సీరియల్ ఫేమ్ స్మృతి కశ్యప్ చీరలో వయ్యారాలు పోయింది.
- శ్రీప్రియ తన రీసెంట్ ఫొటోలని షేర్ చేసింది.
- గుండెనిండా గుడి గంటలు ఫేమ్ అమూల్య గౌడ ఓ క్యూట్ వీడియోని పోస్ట్ చేసింది.
- నయని పావని ముంబైలోని ఓ ఈవెంట్‌లో తీసుకున్న ఫొటోలు పంచుకుంది.
- రమ్య మోక్ష మెరుపుల డ్రెస్‌లో ఫొటోలకి పోజులిచ్చింది.
- పల్లవి గౌడ కశ్మీర్ వెకేషన్ ఫొటోలని షేర్ చేసింది.
- వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన విశేషాలపైనా ఓ లుక్కేద్దాం.