Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

 Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *