Tags :#whatsup

ఆంధ్రప్రదేశ్

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే,

APSRTC Free Bus Travel For 10th Class Students: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. మూడు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. టెన్త్ హాల్‌టికెట్ చూపిసతే చాలు. హైలైట్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు తీపికబురు […]Read More