Tags :#Vijay Deverakonda With Green Emerald

తెలంగాణ

‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్..

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటైన వేళ, ఆ వేడుకలకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నిన్నటి వరకు సాంప్రదాయక కట్టుబొట్టుతో అలరించిన ఈ జంట, ఇప్పుడు తమ ‘సంగీత్’ వేడుకలో రాయల్ లుక్‌తో మెరిసిపోయారు. ‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్.. నెట్టింట ఫోటోలు వైరల్ ముఖ్యంగా వరుడు ధరించిన ఆభరణాలు, ఆ జంట వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం ఎవరికైనా […]Read More