సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంతమంది చేసే పిచ్చి పిచ్చి రీల్స్‌పై ఇటీవలి కాలంలో సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. లైక్‌ల కోసం ప్రాణాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చనిపోయిన తర్వాత రీల్స్ ఎవరూ చూడరని.. కుటుంబాలకు మాత్రం తీరని శోకం మిగులుతుందని పేర్కొన్నారు. Sajjanar ‘ఇంట్లో మీ […]Read More