Tags :#tv seriel

ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు

Podarillu Today మార్చి 17 ఎపిసోడ్: ఆధార్ కార్డ్ లేకుండా మీ పెళ్లి

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మహా-చక్రి ఇద్దరూ లాయర్‌ని కలుస్తారు. అయితే లాయర్ అడిగిన ఏ ప్రశ్నకి మహా సరైన సమాధానం ఇవ్వదు. అసలు విషయం చెప్పకుండా మాకు డైవర్స్ కావాలంటూ మహా అడగటంతో లాయర్ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. చివరికి అంతా కలిసి ఆధార్ కార్డ్ వరకూ వస్తుంది. తన దగ్గర ఆధార్ లేకపోవడంతో మహా ఏం చేయలేక వెనక్కి వచ్చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఆధార్ […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today మార్చి 13 ఎపిసోడ్: గాయత్రికి నిశ్చితార్థం అయిపాయె.. చక్రికి షాకిచ్చిన

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌ నుంచి నలుగురు అన్నదమ్ములు ఇంటికి వస్తారు. ఇక వీరికి హారతిచ్చి మరీ స్వాగతం పలుకుతుంది మహాలక్ష్మి. ఇక మహా చేసిన సాయానికి మాధవ సహా అందరూ తెగ పొంగిపోతారు. నారాయణ అయితే తన కోడలు పిల్ల సూపర్ అంటూ మురిసిపోతాడు. మరోవైపు గాయత్రిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తారు. అమ్మాయి నచ్చడంతో వెంటనే నిశ్చితార్థం కూడా అయిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. Podarillu […]Read More