ప్రతీ ఏడాది వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో వైకుంఠ ద్వారం దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. పది రోజుల పాటూ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటారు. దీని విశిష్టత ఏంటి…కింది ఆర్టికల్ లో.. సూర్యడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. తెలుగు ప్రజలందరూ అత్యంత భక్తిగా జరుపుకునే పర్వదినం. ఏడాదిలో […]Read More