Tags :#state

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక ప్రకటన Andhra Pradesh Govt Plans 4.50 Lakh Houses By December: ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన సంకల్పమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఇళ్ల పంపిణీ చేసిందన్నారు. 2029 నాటికి అర్హులైన […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్

ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు

Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More

వాతావరణం

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. గత రెండ్రోజులుగా తెలంగాణలో వాతావరణం మారిపోగా.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. హైలైట్: తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ […]Read More

వాతావరణం

మండు వేసవిలో చల్లని కబురు.. వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More

హెల్త్‌

ఏపీ ప్రజలకు తీపి కబురు.. క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్‌ నుంచే హాస్పిటల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్‌లను ముందే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్‌డేషన్, ఆభా ఐడీ వివరాలు మరియు ఆసుపత్రుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. హైలైట్: ఏపీ ప్రజలకు తీపి కబురు క్యూలో నిలబడే […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇళ్ల పట్టాలు లేనివాళ్లకు శుభవార్త.. 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. హైలైట్: ఏపీలో అర్హులంరికి ఇంటి పట్టాలు రెండేళ్లలో అందిస్తామన్న సీఎం 2, 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తారు […]Read More

హెల్త్‌

తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు.. రెండ్రోజులు మరింత తీవ్రత, ఐఎండీ హెచ్చరిక

రికార్డు స్థాయి ఎండలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల ఎండ నమోదైంది. నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అంటున్నారు. హైలైట్: తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు రెండ్రోజులు మరింత తీవ్రత ఐఎండీ హెచ్చరికలు జారీ temperatures in Telangana తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. […]Read More

డివోషనల్

ఏం కొట్టుకున్నారు భయ్యా.. పిడి గుద్దుల హోళీ.. ఈ వింత ఆచారం ఎక్కడో

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి […]Read More

తెలంగాణ

తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్

పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. Mahalakshmi Scheme తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు […]Read More