Tags :#skywalk

తెలంగాణ

హైదరాబాద్‌ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్.. కొత్తగా 3 స్కైవాక్‌లు.. ఈ జంక్షన్‌లకు బిగ్

హైదరాబాద్‌ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్.. కొత్తగా 3 స్కైవాక్‌లు.. ఈ జంక్షన్‌లకు బిగ్ రిలీఫ్ హైదరాబాద్‌ నగరవాసులకు మరో గుడ్‌న్యూస్. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్తగా 3 స్కైవాక్‌లు నిర్మించనున్నారు. ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ కొత్త స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉప్పల్ స్కైవాక్ విజయవంతంగా పనిచేస్తుండగా.. మెహదీపట్నంలో ప్రారంభానికి రెడీ అవుతోంది. కొత్త స్కైవాక్‌లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు, కవర్డ్ వాక్‌వేలు ఏర్పాటు చేయనున్నారు. Hyderabad Skywalks హైదరాబాద్‌ […]Read More

తెలంగాణ

హైదరాబాద్‌లో 556 కి.మీ.ల మేర మెట్రో విస్తరణ.. మూసీ నదిపై 29 బ్రిడ్జిలు..

హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది. HMDA హైదరాబాద్‌ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత […]Read More