Tags :#road

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్ ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్‌లో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా.. టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్.. ఆ చెకింగ్ అధికారిపై […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం

కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం ఏంటంటే! Father Sets Fire To Son Bike In Visakhapatnam: విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకుపై ప్రేమతో బైక్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు తీరు మారింది. ఒకటి రెండు సందర్భాల్లో తండ్రికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.. కొడుకు తీరు మారకపోవడంతో తండ్రికి కోపం వచ్చింది. వెంటనే కొడుక్కి ప్రేమతో కొనిచ్చిన బైక్‌కు తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతకీ ఆ […]Read More

ట్రెండింగ్ తాజావార్తలు

ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం.. వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం.. వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హైలైట్: ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులకు గాయాలు […]Read More

తాజావార్తలు తెలంగాణ

ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ.. గాంధీగిరి ఫాలో అవుతున్న జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్..

ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ.. గాంధీగిరి ఫాలో అవుతున్న జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్.. GHMC Supervisor Pleaded locals Touching Their Feet in Gudimalkapur: రహదారిపై చెత్త వేసేవారిలో మార్పు తెచ్చేందుకు ఓ జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గాంధీగిరి విధానంలో వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే అక్కడకు చేరుకుని రోడ్డుపై చెత్త వేసేవారి కాళ్లు మొక్కుతూ.. ఇలా చేయొద్దని వేడుకున్నారు. గుడిమల్కాపూర్ పరిధిలోని రామ్‌సింగ్‌పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం […]Read More

తెలంగాణ

‘ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది.. సమాజం ఏమైపోతోంది’.. సజ్జనార్ ఫైర్

వైరల్ కావడం కోసం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారిని గుర్తించి.. వారి వీడియోలను సీపీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది, సమాజం ఏమైపోతోంది అంటూ ఫైర్ అయ్యారు. రోడ్లపై డేంజరస్ స్టంట్లు చేసే కొంతమంది యువకుల వీడియోలు పోస్ట్ చేసిన సీపీ.. అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. VC Sajjanar ‘ఈ వెర్రితనం […]Read More

తెలంగాణ

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి […]Read More

తెలంగాణ

నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. దొరికితే బండి సీజ్

నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. దొరికితే బండి సీజ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారే టార్గెట్‌గా తనిఖీలు చేపట్టనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్ చేయటంతో పాటు ఫైన్ కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైలైట్: ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ లైసెన్స్ లేకుండా దొరికితే […]Read More

తెలంగాణ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయెుచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా.. 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. హైలైట్: ఆర్టీసీ ప్రయాణికులకు […]Read More

తెలంగాణ

టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్‌లైన్ విధించిన కార్మికులు..!

టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్‌లైన్ విధించిన కార్మికులు..! ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిల విడుదల, జీతాల పెంపు సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. మార్చి 13లోపు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె నోటీసు ఇచ్చి స్ట్రైక్ చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. TGSRTC employees Strike తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగే […]Read More